కట్టా శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

Katta_Srinivasarao_03.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ) → ) , లో → లో (3), గా → గా using AWB
పంక్తి 41:
'''కట్టా శ్రీనివాసరావు''' ఉపాధ్యాయులు మరియు రచయిత.
==జీవిత విశేషాలు==
ఆయన లీలావతి , రాఘవులు దంపతులకు [[1974]], [[జనవరి 1]] న [[ఖమ్మం]] జిల్లా [[సత్తుపల్లి]] లో జన్మించారు.
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
[[హైదరాబాదు]] లో వ్యక్తిగత కార్యదర్శి గాకార్యదర్శిగా పనిచేస్తున్నారు. లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు మాసపత్రికను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. [[కవిసంగమం]] పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. ఆంగ్లం సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలు, ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడు, హైదరాబాద్ శాసనమండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పనిచేస్తున్నారు.
 
== భార్య - పిల్లలు ==
మామిళ్ళపల్లి లక్ష్మి - సుప్రజిత్ రామ హర్ష , [[రక్షిత సుమ]]
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
మొదటి కవిత '''ఏమని వ్రాయను? ''', కాలేజ్ మ్యాగజైన్ లో ప్రచురితం అయింది.
 
== కవితల జాబితా ==
పంక్తి 68:
|మూడు బిందువులు పుస్తక ముఖచిత్రం
|మట్టివేళ్ళు పుస్తక ముఖచిత్రం
|మూడు బిందువులు పుస్తక ఆవిష్కరణ సభ (2001) , సృజన సాహితీ సంస్థ, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
</gallery>