కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, ) → ) , వున్నవి. → ఉన్నాయి., కూడ → కూడా (3), లో → లో (4) using AWB
పంక్తి 22:
}}
 
'''కన్యాకుమారి''' {{audio|Kanyakumari.ogg|pronunciation}} [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[కన్యాకుమారి జిల్లా]]లోని ఒక పట్టణము. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము లేదా [[అగ్రము]] (Cape) . దీనిని [[కన్యాకుమారి అగ్రము]] అనికూడా పిలుస్తారు (ఆంగ్లంలో Cape Comorin) . ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లా. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం.
 
మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.
పంక్తి 36:
 
తరువళ్లువర్‌ విగ్రహం…
Kanya-Kumari-Ammanవివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లోసంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.
 
మహాత్ముని స్మారక చిహ్నం…
పంక్తి 56:
 
ఇలా వెళ్లాలి…
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లోఅందుబాటులో ఉన్నాయి.
==కన్యాకుమారి ఆలయం==
ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖతము, హిందూ మహా సముద్రము, అరేబియా సముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మ వారు కన్యా కుమారి రూపంలొ భక్తులకు దర్శన మిస్తుంది.
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారి లోకన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
 
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానె జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో వున్నది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
పంక్తి 66:
 
;ఆలయ చరిత్ర…
పురాణ కథనం ప్రకారం కుమారి కన్యాకుమారి , పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే వుండి పోయాయట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని స్థానికులు చెపుతుంటారుల.
 
;త్రివేణి సంగమం:
కన్యాకుమారిలో తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన అరేబియా మహాసము ద్రం, ఆలయ వెనుక భాగాన హిందూ మహాసముద్రం వున్నవిఉన్నాయి. వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని భక్తుల విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుంది.
 
;కన్యా కుమారిలో చూడవలసిన ఇతర ఆకర్షణలు:
పంక్తి 82:
కన్యాకుమారిలో చూడదగిన మరో పర్యాటక కేద్రం.... మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ మరణానంతరము... గాంధీజీ అస్తికలను మూడు సముద్రాలు కలిసే చోటనిజ్జనం చేయాలని అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి రోజున అనగా అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా ఈ స్మారకాన్ని నిర్మించారు.
 
మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి భారత దేశానికి దక్షిణాగాన కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడకూడా ప్రసిద్ధి చెందింది. ఒకే ప్రదేశం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒక ప్రదేశం నూడి చూడగలిగిన మన దేశంలో ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. మరో అరుదైన అద్భుతానికి కూడకూడా ఇది నిలయము. పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమాన్ని మరో వైపు చంద్రోదయాన్ని కూడకూడా ఇక్కడి నుండి చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి చాల మంది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
 
==ఇవీ చూడండి==
పంక్తి 93:
Image:Thiruvalluvar Statue at Night.JPG|[[తిరువళ్ళువార్ విగ్రహం]], 133 అడుగుల ఎత్తు, కన్యాకుమారి. ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి.
Image:Maruthuvazhmalai Hill, Kanyakumari District.JPG|మురుతువజమలై, కన్యాకుమారి దగ్గర, హనుమంతుడు, లంకకు పోక ముందు ఈ కొండను ఇక్కడ వుంచాడని ప్రతీతి.
Image:Pilgrims Taking Holy Dip at Kanyakumari.JPG|తీర్థయాత్రికులు కన్యాకుమారి లోకన్యాకుమారిలో స్నానాలు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి.
</gallery>
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు