కరణ్‌కోట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (19), వున్నవి. → ఉన్నాయి. (2), కూడ → కూడా , ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 92:
|footnotes =
}}
'''కరణ్‌కోట్''', [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లా, [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రమైన తాండూర్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ రంగంలోని సిమెంటు కర్మాగారము (సి.సి.ఐ.) ఉన్నదిఉంది.
==గ్రామజనాబా==
;జనాభా (2001) మొత్తం 7397, పురుషులు 3818, స్త్రీలు 3579 గృహాలు 1568, విస్తీర్ణము 1930 హెక్టార్లు, ప్రజల భాష. తెలుగు.
==చిత్రమాలిక==
==జనాభా==
పంక్తి 101:
[[2011]] జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8706. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 4505 మరియు మహిళల సంఖ్య 4201. గృహాల సంఖ్య 2008.
==రవాణా సౌకర్యాలు==
ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు నావాంద్గి, మంతట్టి రైల్వే స్టేషనులు. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమున్నది. బస్సులు కూడకూడా నడుస్తున్నవి.<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Tandur/Karankote|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Tandur/Karankote|accessdate=3 July 2016}}</ref>
 
==గ్రామ చరిత్ర ==
పంక్తి 116:
* 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ [[సర్పంచి]]గా శివకుమార్ ఎన్నికయ్యాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref>
==సమీప గ్రామాలు/మండలాలు==
జీవంగి 6 కి.మి. మల్కాపూర్ 6 కి.మీ. కోట్బాస్పల్లె 6 కి.మీ> కొత్లాపూర్ ఖుర్ద్ 7 కి.మీ. మంతట్టి 7 కి.మీ. దూరములో వున్నవిఉన్నాయి.
మండలాలు. తాండూరు, చించోలి, పెద్దేముల్, యాలాల్ మండలాలు చుట్టు వున్నవిఉన్నాయి.
==మూలాలు==
http://censusindia.gov.in/2011-prov-results/data_files/india/Final_PPT_2011_chapter5.pdf
"https://te.wikipedia.org/wiki/కరణ్‌కోట్" నుండి వెలికితీశారు