కోటగిరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా (5) using AWB
పంక్తి 47:
వీరు [[ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్]] ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు. ఈ సంస్థ కోసం విరాళాలు పోగుచేసి స్వంత ఆఫీసును నిర్మించారు.
 
వీరు సుజాతసుజాతను ను పెళ్ళిచేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.
 
==పురస్కారాలు==
===నంది అవార్డులు===
* 2004 : [[సై]] సినిమా కోసం [[నంది ఉత్తమ ఎడిటర్]] గా ఎంపికయ్యారు.
* 2005 : [[సుభాష్ చంద్రబోస్ (సినిమా)|సుభాష్ చంద్రబోస్]] సినిమా కోసం పనిచేసి [[నంది ఉత్తమ ఎడిటర్]] గా ఎంపికయ్యారు.
* 2007 : [[యమదొంగ]] సినిమాకి [[నంది ఉత్తమ ఎడిటర్]] గా ఎంపికయ్యారు.
* 2009 : [[మగధీర]] సినిమా కోసం పనిచేసి [[నంది ఉత్తమ ఎడిటర్]] గా ఎంపికయ్యారు.
* 2010 : [[డార్లింగ్]] సినిమాకి [[నంది ఉత్తమ ఎడిటర్]] గా ఎంపికయ్యారు.
 
==చిత్ర సమాహారం==