"కోడి రామ్మూర్తి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) using AWB)
 
==బాల్యము==
కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో[[ విజయనగరం]]లో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. [[మద్రాసు]]లో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.
 
==సర్కస్ కంపెనీ==
[[File:Kodi Ramamurthy3.JPG|thumb|150px|కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం]]
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ''''ఇండియన్ హెర్క్యులెస్'''' అనే బిరుదును ప్రసాదించారు.
ఇంకా '''కలియుగ భీమ''', మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. <ref> [http://books.google.com/books?id=T4xebP6S2KsC&pg=PA225&dq=kodi+ramamurthy&sig=WoODB5_4nQQbkKrfsRmsHzOFcN8] </ref>
 
==మూలాలు==
* [http://books.google.com/books?id=T4xebP6S2KsC&pg=PA225&dq=kodi+ramamurthy&sig=WoODB5_4nQQbkKrfsRmsHzOFcN8]
* [http://vizianagaram.ap.nic.in/EminentPersonsVZM.htm]
* Kody Rammoorthy (1880-1938) : Luminaries of Andhra Pradesh by Dr. S. Shridevi, Andhra Pradesh Sahithya Akademi, Hyderabad, First edition: 115-120, 1976.
*[[సుప్రసిద్ధుల జీవిత విశేషాలు]] (1994) రచించినవారు జానమద్ది హనుమచ్చాస్త్రి
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960322" నుండి వెలికితీశారు