కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో (5), కి → కి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో (5), కి → కి using AWB
పంక్తి 14:
 
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు.
ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .
 
==వ్యక్తిగతం==
[[Adilabad]] జిల్లా లొని [[మంచిర్యాల]] లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డిరెడ్డికి కి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు .
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది , [[వరంగల్]] లొలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రం]] లొలో
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొవిశ్వవిద్యాలయంలో చేరారు .
 
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960329" నుండి వెలికితీశారు