కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, వున్నాయి. → ఉన్నాయి., వున్నది. → ఉంది., ఆ using AWB
పంక్తి 72:
}}
 
కోలారు జిల్లా : ('''Kolar district) (کولار ضلع ) ({{lang-kn|ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ}} {{audio|Kolar.ogg|pronunciation}}) : [[కర్నాటక]] రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది కర్నాటక రాష్ట్రానికి ఆగ్నేయ దిశన వున్నదిఉంది. ఈ జిల్లాకు సరిహద్దులు, పశ్చిమాన బెంగళూరు జిల్లా, ఉత్తరాన చిక్కబల్లాపూర్ జిల్లా, తూర్పున [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన [[చిత్తూరు జిల్లా]] మరియు దక్షిణాన [[తమిళనాడు]] కు చెందిన [[క్రిష్ణగిరి జిల్లా]] మరియు [[వేలూరు జిల్లా]] లు వున్నాయిఉన్నాయి.
 
సెప్టంబరు 10, 2007 న, కోలారు జిల్లాను విభజించి [[చిక్కబళ్ళాపూరు జిల్లా]] ఏర్పాటు చేశారు.<ref name="HanBokKar">{{cite web|title=A Handbook of Karnataka - Administration|url=http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20IX%20Administration.pdf|publisher=Government of Karnataka|accessdate=16 November 2010|pages=354, 355|format=pdf}}</ref> ఈ జిల్లాలో [[:en:Kolar Gold Fields|కోలారు బంగారు గనులు]] ఉన్నందున, దీనిని "గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా" గా అభివర్ణిస్తారు.
 
==చరిత్ర==
పంక్తి 85:
పూర్వం కోలార్ పట్టణాన్ని కోలాహల, కువలాల మరియు కోలాల అని పిలువబడింది. కోలార్ మధ్యయుగంలో కొల్హాపురి అని పిలువబడింది. తరువాత కోలార్ అయింది. కొల్హాపుర అంటే కన్నడంలో " హింసాత్మక నగరం " అని అర్ధం. ఉత్తరంలోని చాళుఖ్యులకు దక్షిణంలోని చోళులకు ఇది యుద్ధభూమిగా ఉండేది. క్రీ.శ 4వ శతాబ్దం వరకు ఇది గంగా చక్రవర్తులకు ఇది రాజధానిగా ఉండేది. క్రీ.శ 1004 లో రాజధాని మైసూరులోని తలకాడుకు మారింది. అయినప్పటికీ క్రీ.శ 1116 వరకు చోళులు దీనిని అంటిపెట్టుకుని ఉన్నారు. విష్ణువర్ధన (క్రీ.శ1108-1142) లో గంగావాడి చోళుల నుండి విడివడిన తరువాత విజయాన్ని గుర్తుచేసుకుంటూ బేలూరులో విజయనారాయణా ఆలయం (చెన్నకేశవ ఆలయం) నిర్మించబడింది.
=== చోళకాలంనాటి ఆలయాలు ===
పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్దంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో మరియు 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది.<ref>{{cite news|title=A green view |url=http://www.hindu.com/mp/2006/03/11/stories/2006031101910100.htm|accessdate=23 December 2010|newspaper=The Hindu|date=11 March 2006|location=Chennai, India}}</ref><ref>{{cite web|title=Temples of Karnataka - Kolar|url=http://www.templenet.com/Karnataka/kolar.html|publisher=templenet.com|accessdate=23 December 2010}}</ref> సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సామ్రాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.
=== కోలార్ పురాతన చరిత్ర ===
కోలార్ ఆరంభకాల చరిత్రను వాస్లేయన్ తమిళ మిషన్ పర్యవేక్షకుడు " రేవ్ ఫ్రెడ్ గుడ్ విల్ " గ్రంధస్థం చేసాడు. ఆయన కోలార్ బంగారుగనులు మరియు బెంగుళూరు చరిత్రను గ్రంధస్థం చేసాడు.
పంక్తి 98:
క్రీ.శ 1117 లో కోలార్ ప్రాంతాన్ని కన్నడ హొయశిల పాలకులు స్వాధీనం చేసుకున్నారు. [[1254]]లో సామ్రాజ్యం మాహారాజా కుమారులైన వీరసోమేశ్వర మరియు రామనాథాలకు పంచినప్పుడు. కోలార్ మరియు ఇతర తమిళ ప్రాంతాలు రామనాథ పాలనలోకి మారాయి. విజయమగర కన్నడిగులు హొయశిల పాలకులను ఓడించారు. కోలార్ ప్రాంతాన్ని విజయనగర పాలనలో 1336-1664 వరకు కొనసాగింది. వారి పాలనలో కోలార్‌లో సోమేశ్వరాలయం నిర్మించబడింది.
=== మరాఠీ పాలన ===
17వ శతాబ్దంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీలు ఈ ప్రాంతాన్ని వారి జాగీరుగా చేసుకుని 50 సంవత్సరాల కాలం పాలించారు. తరువాత ఈ ప్రాంతం మీద ముస్లిములు 70 సంవత్సరాల కాలం ఆధిఖ్యతఆధిక్యత సాధించారు. 1720లో కోలార్ సిరా సుభాహ్‌లో భాగం అయింది. హైదర్ అలి తండ్రి ఫతేహ్ ముహమ్మద్ ఫౌజీదార్‌గా నియమించబడ్డాడు. తరువాత కోలార్ మారాఠా సామ్రాజ్యం, కడప నవాబు, హైదరాబాదు నిజాం మరియు హైదర్ అలి పాలనలో భాగం అయింది. 1778లో లార్డ్ చార్లెస్ క్రాన్‌విల్స్ కోలార్‌ను ఆక్రమించాడు. తరువాత [[1792]] లో జరిగిన ఒప్పందం తరువాత మైసూర్ రాజాస్థానంలో చేర్చబడింది. అప్పటి నుండి కోలార్ మైసూర్ రాజాస్థానంలో భాగంగా ఉంది.
 
=== శిలాశాసనాలు ===
కోలార్ ప్రాంతం చుట్టూ మహావాలిలు (బాణాలు), పల్లవులు మరియు వైదుంబాలు మొదలైన వైవిధ్యమైన కాలాలకు సంబంధించిన రాజుల శిలాశాసనాలు అనేకం లభిస్తున్నాయి.
<ref name=Mythic /><ref name=Mystic-Nandi /><ref name="Mining Journal" /><ref name=KGF>{{cite book|last1=Srikumar|first1=S|title=Kolar Gold Field: (Unfolding the Untold)|date=2014|publisher=Partridge India |isbn=9781482815078|pages=40–46|edition=International|url=http://books.google.com.au/books?id=QrWEAwAAQBAJ&pg=PA40&lpg=PA40&dq=f+goodwill+tamil+bangalore&source=bl&ots=Sg9aZhLKaU&sig=TZ_oe_Gbb4CuolUv-SfErKdne3w&hl=en&sa=X&ei=qkj9U_y8GcS5iwLZyYH4Dg&ved=0CC0Q6AEwAw#v=onepage&q=f%20goodwill%20tamil%20bangalore&f=false|accessdate=27 August 2014}}{{Self-published source|date=September 2014}}</ref>
 
==భౌగోళికం==
జిల్లా కర్ణాటక లోని " సెమీ అరిడ్ డౌట్ రీజియన్" లో ఉంది. 77° 21' నుండ్జి 78° 35'డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 20° 46' నుండి 130° 58 డిగ్రీల ఉత్తర రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం
8,225 చ.కి.మీ. కోలార్ జిల్లా రాష్ట్రానికి దక్షిణ భూభాగంలో ఉంది.
 
పంక్తి 115:
{| class="wikitable"
|-
! సరిహద్దు వివరణ
! జిల్లా
|-
| పశ్చిమ సరిహద్దు
| [[బెంగుళూరు గ్రామీణ]]
|-
| ఉత్తర సరిహద్దు
పంక్తి 136:
 
===కోలార్===
కోలార్ జిల్లాలో " అంతతంగంగె కోలార నగర సారిగె " ను ఉప ముఖ్యమంత్రి మైరియు హోం మంత్రి అశోక్ చేత [[2002]] జూలైలో ప్రారంభించబడింది.
 
నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు హోండా, మహీంద్రా ఎయిరోస్పేస్, వొల్వొ మరియు ఇతర మోటర్ వాహన తయారీ సంస్థలకు ప్రసిద్ధి చెంది ఉంది. నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం కోలార్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి 4 ద్వారా బెంగుళూరుతో అనుసంధానించబడి ఉంది.
పంక్తి 143:
 
====విద్యాసంస్థలు====
* డిఆర్.టి.టి ఐ.టి (గతంలో జి.వి.ఐ.టి. అనే వారు) కోలార్ నుండి 28 కి.మీ.
* సి.బి.ఐ.టి సి. బైరగౌడ ఎజ్యుకేషన్ మరియు కల్చరల్ ట్రస్ట్, తొరదేవందహళ్ళి గ్రామం : కోలార్ నుండి 7 కి.మీ దూరంలో ఉంది. శ్రీనివాసపురా మెయిన్ రోడ్డుతో అనుసంధానితమై ఉంది.
* ఎస్.డి.యు.ఎం.సి. జలప్ప హాస్పిటల్ సమీపంలో.కోలార్ నుండి 5కి.మీ దూరంలో.
పంక్తి 149:
 
====హార్టికల్చర్ సిసైటీలు====
* ది కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ [[2009]] లో స్థాపించబడింది. కోలార్ నుండి 5 కి.మీ దూరంలో ఇది జలప్ప మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ పక్కన ఉంది.
 
===బంగారుపేట===
* కోలార్ జిల్లాలోని బంగారుపేట తాలూకా పానీపూరి వంటి చాట్ ఆహారాలకు ప్రసిద్ధి.
* బెంగుళూరు నగర రైల్వే జంక్షన్ తరువాత రైల్వే జంక్షన్ బంగారుపేటలో ఉంది.
* ఆరంభంలో బంగారుపేట " బౌరింగ్‌పేట " అని పిలువబడేది. ఇది వ్యాపార ముఖ్యత్వం ఉన్న నగరం. ఈ తాలూకాలో హైదర్ అలి జన్మస్థలం బుదికోటే గ్రామం ఉంది.
 
===ముళబాగిలు===
ముళబాగిలు తాలూకా జిల్లాలోని వెనుకబడిన తాలూకాలలో ఒకటి. తాలూకలో వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వసతులు లేనప్పటికీ ప్రజలు అధికంగా వ్యవసయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
* అనుకూల పరిస్థితులు
* ఇక్కడ ఉన్న గ్రానైట్ పరిశ్రమకు అనుకూలమైన పెద్ద రాళ్ళు ఉన్నాయి.
* కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
* ముళబాగిలు తాలూకాలోని వడ్డహళ్ళి టొమేటో మొదలైన మార్కెట్ కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
* ప్రధానంగా పాలౌత్పత్తులు, పట్టు ఉత్పత్తి, సెరికల్చర్, హార్టి కల్చర్ మరియు మామిడి, చింతపండు ఉత్పత్తి చేయబడుతుంది.
* నంగలి వద్ద ఇసుక తవ్వకాలు.
పంక్తి 181:
* తాలూకాలో ప్రధానంగ పాలౌత్పత్తి, పట్టు, సెరికల్చర్, హార్టికల్చర్ మరియు మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు.
* గవర్నమెంటు బాయ్స్ పి.యు కాలేజి (శ్రీనివాసపూర్) ఇది ఉత్తమశ్రేణి కాలేజీగా గుర్తించబడుతుంది.
* ఆశ్రయ నీల్బాగ్ స్కూల్ :- ఇది శ్రీనివాసపూర్‌లో ఉత్తమశ్రేణి స్కూలుగా గుర్తించబడుతుంది. [[2013]] లో ఈ స్కూల్ " ఎకో - స్కూల్ " అవార్డును పొందింది.
 
==నిర్వహణ==
పంక్తి 187:
 
==ఆర్ధికం==
జిల్లాలలో అధికంగా వ్యవసాయం, పాల ఉత్పత్తులు , సెరికల్చర్ మరియు ఫ్లోరి కల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. కోలార్ " లాండ్ ఆఫ్ సిల్క్, మిల్క్ మరియు గోల్డ్ " గా వర్ణించబడుతుంది. కోలార్ ప్రజలు నీటిపారుదల మరియు త్రాగునీటికి గొట్టం బావుల మీద ఆధారపడుతున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో బంగారు గనులు [[2003]] నుండి మూసివేయబడ్డాయి. ఇక్కడ బంగారు నిల్వలు క్షీణించడం మరియు ఉత్పత్తి ఖర్చులు అధికరించడం అందుకు కారణం.
 
== కోలార్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు ==
పంక్తి 231:
| 01 || కోలార్ జిల్లా || 137 NH-4 || 308 || 1083 || 1528
|-
| 02 || ముల్బగల్ || 68 || 0 || 354 || 422
|-
| 03 || మాలూర్ || 8 || 68 || 94 || 170
|-
| 04 || బంగారుపేట || 0 || 77 || 201 || 278
|-
| 05 || శ్రీనివాసపురా || 30 || 72 || 217 || 319
పంక్తి 241:
|}
 
బెంగుళూరు నుండి ముల్బగల్కు చేరడానికి నాలుగు వరుసల జాతీయరహదారి 4 ద్వారా 90 నిముషాలు పడుతుంది. మోటర్ ప్రయాణీకులు 6 వరుసల రహదారి మార్గం ద్వారా కె.ఆర్ పురం నుండి హోస్‌కోటె చేరుకుని అక్కడి నుండి ముల్బగల్ చేరుకోవచ్చు. తూర్పు బెంగుళూరు వాసులు ఈ మార్గం ద్వారా దేవనహళ్ళి విమానాశ్రయం చేరుకుంటారు.<ref>Bangalore-Mulbagal Road (NH-4)[http://www.bangaloremirror.com/index.aspx?page=article&sectid=10&contentid=20110418201104182356107274d1ba00e, Mulbagal]</ref>
 
===రైల్వేలు===
కోలార్ రైల్వే " సౌత్ వెస్టర్న్ రైల్వే " లో భాగంగా ఉంది. కోలార్ జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో బంగారు పేట వద్ద పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఈ స్టేషన్లు అన్నీ చెన్నై సెంట్రల్ - బెంగుళూరు సిటీ లైన్ - చెన్నై బెంగుళూరు మెయిన్ లైన్ రైలు మార్గంలో మరియు దాని బ్రాంచి మార్గంలో ఉన్నాయి. సమీపంలోని రైల్వే స్టేషన్లు తకల్ మరియు బంగారు పేట వద్ద ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషను బెంగుళూరు రైల్వే స్టేషను. సమీపంలోని విమానాశ్రయం " బెంగుళూరు విమానాశ్రయం ".
 
కోలార్ మరియు బంగారుపేట రైల్వే స్టేషన్లు :- <Ref The List is prepared based on the reference from below website:>[http://www.southwesternrailway.in/swr/bng_med_facility.jsp]</ref>
 
* కోలార్ -కె.క్యూ.ఎల్
* బి.ఇ.ఎం.ఎల్. నగర్ ట్రైన్ - బి.ఇ.ఎం.ఎల్.
* బంగారంపేట -బి.డబల్యూ.టి
* ఊర్గం - ఒ.జి.ఎం.
* మల్లూర్- ఎం.ఎల్.ఒ
* బిసనాట్టం- బి.ఎస్.ఎం
* బ్యాత్రాయణ హళ్ళి హళ్లీ -బి.ఎఫ్.డబల్యూ
* చాంపియన్ - చు
* కోరమండల్ - సి.ఒ.ఎల్
* కామసముద్రం- కె.ఎస్.ఎం.
* మకలి దుర్గ్ - ఎం.కె.ఎల్.
* మారికుప్పం - ఎం.కె.ఎం
* త్యాకల్- టికె.ఎల్
పంక్తి 268:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,540,231,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Gabon
1,576,665
పంక్తి 283:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 324 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 290:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 11.04%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 357:
* జిల్లాలో 15 పట్టణాలు, 3,321 గ్రామాలు (2889 నివాసిత గ్రామాలు, 432 నిర్జన గ్రామాలు) ఉన్నాయి. [[2001]] గణాంకాలను అనుసరించి జనసంఖ్య 2,536,069. వీరిలో నగర వాసులు 24.67% %.
<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm Kolar Total population]</ref>
* ప్రాంతం చ.కి.మీ. - 3969
* జనసంఖ్య - 13,87,062
* స్త్రీ: పురుష 977 : 1000
* అక్షరాశ్యత - 74.01%
 
==సంస్కృతి==
జిల్లా మూడు రాష్ట్రాల కూడలిప్రాంతంలో ఉంది. అందువలన ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలతో మినీ ఇండియాను తలపింపజేస్తుంది. జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. విస్త్రుతంగా వాడుకలో ఉన్న ఇతరభాషలలో ఉర్ధూ ప్రధమప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో తెలుగు మరియు తమిళం మాట్లాడే ప్రజలు గుర్తించతగినంతగా ఉన్నారు.
 
కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కె.జి.ఎఫ్) కోలార్ జిల్లాలోని ఒక పట్టణం. ఒకప్పుడు ఇది భారతదేశంలోని ప్రధాన బంగారుగనిగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం చేత స్థాపించబడిన ఈ పట్టణం [[ఆంధ్రప్రదేశ్]] కు సమీపంలో ఉంది. ఇక్కడ తమిళ, తెలుగు మరియు ఆంగ్లో ఇండియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంగారు గనులలో పనిచేయడానికి తమిళ ప్రజలను తీసుకు వచ్చారు.
===పండుగలు===
* కరగ
పంక్తి 374:
 
== కోలార్ జిల్లా సందర్శకులకు ఆకర్షణలు ==
కోలార్ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. [[బెంగుళూర్]] నుండి km. 68 కి.మీ ప్రయాణించి కోలార్‌ను చేరుకోవచ్చు.
 
కోలార్ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణల జాబితా:-
పంక్తి 384:
* తేర్ హళ్ళి
* కోటేశ్వర
* గుట్టహళ్ళి ఆలయం , ఉత్తహళ్ళి ఆలయం
* చౌడేశ్వరి ఆలయం (బెగ్లిహోసహళ్ళి)
* దర్గా ఉస్మ షా వాలి కొండ పైన
* దర్గా ఖుతుబ్ గౌరి క్లాక్ టవర్
* దర్గా క్లాక్ టవర్ లో టిప్పు గ్రాండ్ తల్లిదండ్రులు
* దర్గా షాబాజ్ షా ఖలందర్
=== బంగారంపేట లేదా కె.జి.ఎఫ్ ===
* బుడికోటే
* బెతమంగళ
* కోటేశ్వర
* బైతరయప్పన మెట్ట
** దొడ్డ కరి
=== మాలూర్ ===
* చిక్క తిరుపతి
* మారికంబ ఆలయం
* ధర్మరాయ స్వామి ఆలయం
* గుట్టమ్మ ఆలయం, దొడ్డకడత్తూర్
* తీర్థ బందే, మస్తీ
* తెకల్ లోని ప్రసిద్ధ 101 ఆలయ సమూహం
* శివరపట్టణ
* తెకల్
పంక్తి 410:
* ఆంజనేయ స్వామి ఆలయం
* సాయి మందిర్
* ( (గరుడ ఆలయం)) - పురాణ సంబంధిత ఆలయం, కొలదేవి, ముల్బగల్.
* బైరకూర్
* గుట్టహళ్ళి
పంక్తి 416:
* కురుదుమలె
* అవని
* దర్గ హజ్రత్ హైదర్-అది-సబ్దర్
 
=== చింతామణి ([[చిక్కబల్లాపూర్]] జిల్లా) ===
పంక్తి 425:
 
== ప్రముఖ వ్యక్తులు ==
* డి. వి. గుండప్ప - ప్రముఖ కన్నడ కవి
* కె. సి. రెడ్డి- మొదటి ముఖ్యమంత్రి [[కర్ణాటక]]
* మాస్తి వెంకటేష్ అయ్యంగార్ - కన్నడ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
* శ్రీ ది.బైరెవ్. గౌడ మాజీ మంత్రి వ్యవసాయ మంత్రి జనతా పరివార్ నాయకుడు.
* కె.హెచ్. మునియప్ప కేంద్ర మంత్రి, భారతీయ రైల్వే రాష్ట్ర, రికార్డు ఆరవ కాలవ్యవధిలో భారతదేశం పార్లమెంట్ కోలార్ సూచిస్తుంది.
* ఎన్.ఆర్. నారాయణ మూర్తి- చైర్మన్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ముఖ్య గురువు.
* సౌందర్య- బహుముఖ దక్షిణ భారత చలనచిత్ర నటి, ముల్బగల్
పంక్తి 439:
 
== కోలార్ జిల్లా నుండి శాసన సభ సభ్యుడు ==
* వర్తూర్ ప్రకాష్ - కోలార్ శాసన సభ్యులు
* కె.ఎస్. మంజునాథ్ గౌడ, మాలౌర్
* వై.రామక్క (వై.ఎస్.సంపంగి యొక్క తల్లి), కె.గి.ఎఫ్
* కే.ఎం నారాయణస్వామిలను, బంగార్‌పేట
* జి.మంజునాథ్, ముల్బగల్
పంక్తి 450:
* Ashraya Neelbagh స్కూల్, Rayalpad (NGO)
* ప్రభుత్వ కళాశాలలో కోలార్ బాయ్స్ కోసం
* ప్రభుత్వ పు కాలేజ్; శ్రీనివాసపూర్ బాయ్స్ కోసం
* మెథడిస్ట్ స్కూల్ అండ్ కాలేజ్, కోలార్
* ప్రభుత్వ కళాశాలలో కోలార్ మహిళలకు
* ప్రభుత్వ లా కళాశాల, కోలార్
* గుప్తా ఇంటర్నేషనల్ స్కూల్
* విద్యా జ్యోతి స్కూల్, బసవనాథ , కోలార్
* [Http://m.kolarattractions.com/Pages/SDUMC.html శ్రీ దేవరాజ్ ఆర్స్ మెడికల్ కాలేజ్, కోలార్]
* నర్సింగ్ శ్రీ దేవరాజ్ ఆర్స్ స్కూల్, కోలార్
పంక్తి 468:
* సెయింట్ జోసఫ్స్ కాన్వెంట్, ఛాంపియన్ దిబ్బలు, కె.జి.ఎఫ్
* సెయింట్ మేరీ యొక్క హై స్కూల్, ఛాంపియన్ దిబ్బలు, కె.జి.ఎఫ్
* బి.ఇ.ఎం.ఎల్ హై స్కూల్, బి.ఇ.ఎం.ఎల్ నగర్
* కేంద్రీయ విద్యాలయ, బి.ఇ.ఎం.ఎల్ నగర్
* పార్కిన్సన్ మెమోరియల్ స్కూల్, కె.జి.ఎఫ్
* శ్రీ భగవాన్ మహావీర్ జైన్ కళాశాల, కె.జి.ఎఫ్
* శ్రీ బైరవేశ్వర విద్యా సమస్తె, శ్రీనివాసపూర్
* నేషనల్ హై స్కూల్, యెల్దూర్
* జాతీయ ఉన్నత పాఠశాల, ముదియనూర్
పంక్తి 478:
* చిన్మయ విద్యాలయ, కోలార్
* సువర్ణ సెంట్రల్ స్కూల్, కోలార్
* సాయి విద్యానికేతన్, ముల్బగల్
* సిఇఎ స్కూల్, ముల్బగల్
* నీల్ బాగ్ శ్రీనివాస పూర్
{{colend}}
 
పంక్తి 496:
 
==రాబోయే సంస్థలు ==
* క్రిస్ట్ యూనివర్శిటీ :-కేంద్ర జిల్లా గ్రంథాలయం (డిస్ట్రిక్ సెంట్రల్ లైబ్రరీ) ఎదురుగా మరియు మెథడాలజిస్ట్, డి.విజి రోడ్డు (కోలార్) పక్కన
* బాల్డ్వింస్ మెథడాలజిస్ట్ కాలేజ్ - క్రిస్ట్ యూనివర్శిటీ డి.వి. జి రోడ్డు (కోలార్) పక్కన
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు