క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు (8), ఉన్నవి. → ఉన్నాయి. using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, చేయుచున్నారు → చేస్తున్నారు, క్రిష్ణ → using AWB
పంక్తి 101:
 
===సమీప మండలాలు===
ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కలశపాడు మండలం.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 110:
ఈ గ్రామంలో అందరి పథం ఐకమత్యం.
==గ్రామ పంచాయతీ==
#క్రిష్ణంశెట్టిపల్లెకృష్ణంశెట్టిపల్లె గిద్దలూరు మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.
#ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి.
#ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు, దిగువమెట్ట, దిగువమెట్ట తండా, చెంచుకాలనీ, పెద్దచెరువు, ప్రతాపరెడ్డి కాలనీ.
#ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1, 2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచారు. క్రిష్ణంశెట్టిపల్లెకృష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, క్రిష్ణంశెట్టిపల్లెలోకృష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేయుచున్నారుచేస్తున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దిలావత్ శంకర్ నాయక్, 784 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పులి బాల అంకిరెడ్డి ఎన్నికైనారు. [3]
 
పంక్తి 119:
===ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం===
#ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది. [[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
#ఈ ఆలయ ప్రాంగణంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
===దిగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం===
 
===శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామివారి ఆలయం===
ఈ ఆలయం, ఎగువ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ శిఖర, ధ్వజస్థంభధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన యజమానులకు బహుమతులు అందజేసినారు. [6]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
===శ్రీ వాల్మీకి దేవస్థానం===
ఈ ఆలయంలో, 2015, అక్టోబరు-27వ తేదీ మంగళవారంనాడు, వాల్మీకి జయంతి సందర్భంగా విశేషపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [7]
 
== గణాంకాలు ==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7, 949.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 3, 972, మహిళల సంఖ్య 3, 977, గ్రామంలో నివాస గృహాలు 1, 799 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 8, 253 - పురుషుల సంఖ్య 4, 262 - స్త్రీల సంఖ్య 3, 991 - గృహాల సంఖ్య 2, 028
 
== మూలాలు ==
పంక్తి 138:
== వెలుపలి లంకెలు ==
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/K.s.palli]
[2] ఈనాడు ప్రకాశం; 2013, జులై-22; 4వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-17; 4వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2014, ఏప్రిల్-10; 4వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015, మే-23; 4వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2015, మే-23; 5వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం; 2015, అక్టోబరు-28; 5వపేజీ.
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}