జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
==సినిమా ప్రస్థానం==
1976 లో [[దేవుడు చేసిన బొమ్మలు]] చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టినమొదలుపెట్టాడు. జంధ్యాల,ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు.<ref>జంధ్యావందనం 1, పులగం చిన్నారాయణ</ref> తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. ''హాస్యబ్రహ్మ'' అని పేరుపొందాడు.
 
 
==జంధ్యాల చెణుకులు==