క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
ఈ ఆలయం, ఎగువ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ శిఖర, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన యజమానులకు బహుమతులు అందజేసినారు. [6]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
[[శ్రీరామనవమి]] సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
 
===శ్రీ వాల్మీకి దేవస్థానం===
ఈ ఆలయంలో, 2015, అక్టోబరు-27వ తేదీ మంగళవారంనాడు, వాల్మీకి జయంతి సందర్భంగా విశేషపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [7]