క్షణక్షణం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని (2), తో → తో (2), → (2), , → , (3) using AWB
పంక్తి 15:
}}
 
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం.శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం.చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పు తోసంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
==చిత్రకథ==
ఒక అమ్మాయి సత్య (శ్రీదేవి) హైదరాబాదులో ఉద్యోగంచేస్తుంటుంది. చందు (వెంకటేష్) ఒక దొంగ. పోలీసు ఇనస్పెక్టరుగా నాటకమాడి సూట్ కేసు కొట్టేస్తాడు. ఫొటో స్టూడియో లోస్టూడియోలో శ్రీదేవి బాగు లోనికి క్లోక్ రూమ్ రిసీటు వస్తుంది. ఆ రిసీటు కోసం పరేష్ రావల్ , మరో బృందం శ్రీదేవి నిశ్రీదేవిని వెంటాడుతారు. వెంకటేష్ ,శ్రీదేవి తోశ్రీదేవితో అడవిలోకి తప్పించుకుంటాడు. అడవిలో ,శత్రువులనుండి తప్పించుకుని మళ్ళీ నగరానికి వస్త్తారు. అక్కడి నుండి, క్లోక్ రూమ్ రసీదుతో కోటి రూపాయలున్న బ్యాగు తీసుకుంటారు. రైలు లోరైలులో మరొక సారి చేజు.
==పాత్రలు-పాత్రధారులు==
* [[వెంకటేష్]] (చందు)
పంక్తి 31:
*రాజైన మహరాజైన మనీ ఉన్న మనముందు
==విశేషాలు ==
శ్రీదేవి కిశ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారు.
==అవార్డులు==
* [[నంది అవార్డు]] - [[రామ్ గోపాల్ వర్మ]] - 1992
"https://te.wikipedia.org/wiki/క్షణక్షణం" నుండి వెలికితీశారు