క్షీరదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ) → ) (6) using AWB
పంక్తి 23:
}}
'''క్షీరదాలు''' ([[ఆంగ్లం]] Mammals) ఆధునిక జీవ మహాయుగంలో అమితంగా విస్తరించిన అంతరోష్ణ భూచర [[సకశేరుకాలు]].
[[File:Hystrix indica (Indian Crested Porcupine) at IG Zoological park, Visakhapatnam 01.JPG|thumb|240px|ముళ్ళపంది, ఒక క్షీరదం (Indian Crested Porcupine) ]]
[[File:Sri Lankan Slender Loris 1.jpg|thumb|240px|దేవాంగిపిల్లి, ఒక క్షీరదం (Sri Lankan Slender Loris) ]]
== సామాన్య లక్షణాలు ==
* అంతరోష్ణ లేదా స్థిరోష్ణ జీవులు.
పంక్తి 32:
* డైకాండైలిక్ [[కపాలం]], కింది దవడ అర్ధభాగం ఒకే ఒక్క ఎముక, దంతస్థితిని కలిగి ఉంటుంది. ఇది కపాలంలో గల శల్కలాస్థితో సంధానింపబడి ఉంటుంది. పూర్వ జంబికలు, జంబికలు కలయిక వల్ల ఎముకతో ఏర్పడిన [[తాలువు]] (అంగిలి) ఏర్పడుతుంది. ఇది నాశికా మార్గాన్ని, ఆస్యకుహరాన్ని వేరుచేస్తుంది.
* ఏడు [[గ్రీవ కశేరుకాలు]] (Cervical vertebra) ఉంటాయి.
* దంతవిన్యాసం విషమదంతి. దంతాలు దవడ ఎముకలో గుంటలలో మదరి ఉంటాయి (ధీకోడాంట్) . బాల్యదశలో గల పాలదంతాల స్థానంలో, ప్రౌఢ దశలో శాశ్వత దంతాలు ఏర్పడతాయి (ద్వివార దంతి) .
* ఆస్యకుహరంలో నాలుగు జతల [[లాలాజల గ్రంధులు]] ఉంటాయి. అవి 1. నిమ్ననేత్రకోటర, 2. పెరోటిడ్, అధోజంబిక, 4. అధో జిహ్వ గ్రంధులు. మానవుడిలో నిమ్ననేత్రకోటర గ్రంధులు ఉండవు.
* [[ఊపిరితిత్తులు|ఊపిరితిత్తుల]] ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. [[కంఠబిలం]] ఉపజిహ్వాక తోఉపజిహ్వాకతో రక్షింపబడి ఉంటుంది.
* నాలుగు గదుల [[గుండె]] ఉంటుంది. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. రెండు లయారంబకాలు 1. సిరాకర్ణికా కణుపు (Sino-atrial Node) , 2. కర్ణికాజఠరికా కణుపు (Atrio-ventricular Node) .
* [[ఎర్ర రక్తకణాలు]], కేంద్రక రహిత, ద్విపుటాకార గుండ్రంగా ఉంటాయి
* మస్తిష్క అర్ధగోళాలు పెద్దవి, ముడుతలను ప్రదర్శిస్తాయి. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో అడ్డగా పట్టీ వంటి నాడీ పదార్థం (కార్పస్ కల్లోసమ్) ఉంటుంది. [[అనుమస్తిష్కం]] పెద్దది, ద్రుఢంగా ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి.
"https://te.wikipedia.org/wiki/క్షీరదాలు" నుండి వెలికితీశారు