"ఖడ్గ సృష్టి" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. (4) using AWB
చి (వర్గం:శ్రీశ్రీ రచనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. (4) using AWB)
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
ఖడ్గ సృష్టి తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన [[శ్రీశ్రీ]] రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.
 
'''ఖడ్గ సృష్టి''' తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన [[శ్రీశ్రీ]] రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.
== రచన నేపథ్యం ==
ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన జీవితం మలిదశలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.
== కవితా వస్తువులు ==
శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం ''సదసత్సంశయం'', అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ, మంచి ముత్యాలసరాలు, ఆఖరిమాట మొదటిమాట!, విదూషకుని ఆత్మహత్య, టాంటాం, అభిసారిక కడసారి, ఒకటీ-పదీ, నగరంలో వృషభం, అధివాస్తవికుల ప్రవేశం, మాటల మూటలు, ఎన్నాళ్ళు ఇంకా, కొంటె కోణాలు, ఏవి తల్లీ, సామాన్యుని వేదన, రుబాయత్, భ్రమరగీత, బొమ్మలాంతరు మొదలైనవి కొన్ని శీర్షికలు.<br />
వీటిలోని అత్యధిక కవితావస్తువులు సాహిత్యాన్ని గురించే వున్నాయిఉన్నాయి. రాజకీయాల గురించి, సమకాలీన స్థితిగతుల గురించీ వున్నాయిఉన్నాయి. గాంధీ, నెహ్రూల మరణాల గురించిన ఎలిజీ వంటి కవితలు కూడా వున్నాయిఉన్నాయి.
== శైలి ==
ఖడ్గ సృష్టిలో అతివాస్తవికత అనే తెలుగు సాహిత్యానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు శ్రీశ్రీ. దానితో పాటుగా అధివాస్తవికమైన కవితలు కూడా ఇందులో వున్నాయిఉన్నాయి. సమకాలంలోని రాజకీయ సామాజిక సాహిత్య స్థితిగతులను అధిక్షేపిస్తూ కవితలు రాసి వాటికి ''కార్టూన్ కవిత్వమ''ని పేరుపెట్టారు. దీని గురించి విమర్శకుడు, శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు [[బూదరాజు రాధాకృష్ణ]] రాస్తూ ''ఇది శ్రీశ్రీకి కమ్యూనిజంలో ఉన్న నిబద్ధతకు అద్దంపడ్తుందేగాని, అక్కడక్కడ తప్ప మహాప్రస్థాన గీతాలతో పోలిస్తే దీని కవితాస్థాయి చాలా తక్కువ'' అన్నారు. దీనిలని శైలిగురించి భాష సులభీకృతమైంది, ఛందోధికారం పరాకాష్ఠకు చేరుకుంది, భావాలు బండగా వ్యక్తీకరించారని ఆయన పేర్కొన్నారు<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref>.
 
== ఉదాహరణలు ==
* మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. (మహాసంకల్పం)
== ప్రాచుర్యం ==
శ్రీశ్రీ ఈ పుస్తక ప్రచురణ నాటికే మహాకవిగానూ, సినీకవిగానూ ప్రఖ్యాతి పొంది వుండడంతో దీనిపై బాగా చర్చ జరిగింది. ముఖ్యంగా దీనిలోని కొన్ని వాక్యాలను విరసం కవులూ, వామపక్ష రాజకీయ కార్యకర్తలూ తరచుగా ఉదహరించేవారు. ఈ సంపుటిలోని అతివాస్తవిక రచనలమీద చాలా దుమారం రేగింది. కఠోరమైన విమర్శలు, వేళాకోళాలు బయలుదేరాయి. ఇటువంటి స్థితిలోనూ ఆ కవితల్ని అనుకరించేవారూ తయారయ్యారు<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref>. ఆపైన కూడా మహాప్రస్థానం తర్వాత ప్రాచుర్యం పొందిన మరో శ్రీశ్రీ కవితా సంకలనంగా ఇది నిలిచింది.
 
== మూలాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960534" నుండి వెలికితీశారు