ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 12:
===విశేషాలు===
* తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు
 
* 1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
 
* ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
* 1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
 
* 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
 
* ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.
 
* గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.
 
* ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.
 
* కదిలి వచ్చిన సినీ ప్రముఖులు: బుల్లి తెరలోనే కాకుండా 1983లోనే సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.
 
* 150మంది కళాకారులు: తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పని చేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.
 
Line 35 ⟶ 26:
 
'''ఖైరతాబాదు''' (Khairatabad) [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతము. ఇక్కడ జరిగే [[వినాయకచవితి]] ఉత్సవాలు బాగా ప్రసిద్ధిచెందాయి.
ఇదొక రహదారి కూడలి. ఇక్కడి నుండి సోమాజీగుడ, అమీర్ పేట, హుసేన్ సాగర్ మరియు లకడీ కా పుల్ ప్రాంతాలకు పోవచ్చును. ఇలాంటి ఒక రహదారి ఆంధ్ర ప్రదేశ్ [[గవర్నర్]] నివాసమైన [[రాజ్ భవన్]] కు దారితీస్తుంది. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఖైరతాబాదు రహదారి [[వంతెన]] రైలు కట్టల మీదనుండి [[హుస్సేన్ సాగర్]] వైపు వెళ్లడానికి ఉపయోగిస్తారు...
 
ఓవైపు సంపన్నుల బంగ్లాలు, మరోవైపు 103 బస్తీ పెంకుటిళ్లతో కలగూరగంపల ఉంటుంది ఈ సెగ్మెంట్...నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే..అందులో సీల్పీ నేత పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి..ఆయన మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించింది ఈ నియోజకవర్గం..2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన దానం నాగేంధర్, టిడిపి అభ్యర్ధి విజయారామారావుపై విజయం సాధించారు... అయితే మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకే నీరాజనం పలుకుతున్నారు ఓటర్లు...
 
 
 
==ముఖ్యమైన ప్రదేశాలు==
Line 60 ⟶ 49:
 
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:హైదరాబాదు]]
[[వర్గం:హైదరాబాదు రైల్వేస్టేషన్లు]]
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు