గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: కూడ → కూడా , ని → ని , → (8), ( → ( using AWB
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది [[ఇంగ్లీషు|ఇంగ్లీషులోని]] Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడ పిలుస్తారు.
 
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది [[ఇంగ్లీషు|ఇంగ్లీషులోని]] Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడకూడా పిలుస్తారు.
 
రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అంటారు.
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల నిలని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
 
దీనిని రెండు రకాలుగా విలువ కట్టవచ్చు:
Line 43 ⟶ 45:
* కనుక గసాభా (108, 30) = 6
==గణన సూత్రం 2: ప్రధాన కారణాంకాలు ఉపయోగించి==
ఉదాహరణ 1: గసాభా (24, 18) = ?
* ఇచ్చిన సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయి
<poem>
Line 49 ⟶ 51:
18 = 2 * 3 * 3
</poem>
* రెండింటిలోను ఉమ్మడిగా ఉన్న కారణాంకాలని గుర్తించు (ఇక్కడ బొద్దు అక్షరాలతో చూపిద్దాం)
<poem>
24 = '''2''' * 2 * 2 * '''3'''
Line 60 ⟶ 62:
</poem>
==గసాభా విలువ కట్టడానికి కూట క్రమణిక==
ఉదాహరణకి పైన చూపిన విభజన పద్ధతిని ఉపయోగించి ఈ దిగువ చూపిన కూట క్రమణిక ([[:en:pseudocode]]) రాయవచ్చు: <ref>{{harvnb|Knuth|1997}}, pp. 319–320</ref>
 
'''function''' gcd (a, b)
'''while''' b ≠ 0
t := b
b := a '''mod''' b
a := t
'''return''' a
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/గ.సా.భా" నుండి వెలికితీశారు