అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), ( → ( (2), లో → లో (2), ను → ను , గా → గా using AWB
పంక్తి 41:
రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి మరియు యునైటెడ్ నేషన్స్ లోజరిగే అణు శక్తి ఉపయోగాల పై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారత దేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ కు కూడా సంపాదకునిగా పనిచేశారు.<ref name=ASRAC/>
*[[పద్మశ్రీ పురస్కారం]], 1960
*[[శాంతి స్వరూప్ భట్నగర్భట్నాగర్ పురస్కారం]], 1965
*గౌరవ డాక్టరేటు, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]], 1969,
*[[పద్మ భూషణ్ పురస్కారం]], 1972
పంక్తి 49:
* ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ యొక్క విశిష్ట శాస్త్రవేత్త అవార్డు 1988,
* డా.నాయుడమ్మ స్మారక బంగారు పతకం 1989.
 
==హైదరాబాదులో ఏఎస్ రావు కాలనీ==
ఈసీఐఎల్ ఉద్యోగులు 1980లో సొసైటీని ఏర్పాటు చేసి సుమారు 120 ఎకరాల్లో డాక్టర్ ఏఎస్‌రావు పేర కాలనీ ఏర్పాటు చేశారు. దీనికి ఆయన పూర్తిగా సహకరించారు. ఆయన జయంతి సందర్భంగా ఈసీఐఎల్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఈసీఈసీహెచ్‌సీ సొసైటీ లిమిటెడ్, ఏఎస్ రావు కాలనీ సంక్షేమ సంఘం, ఈసీఓఏ, ఈసీఐఎల్ కార్మిక సంఘం తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఏఎస్‌రావు అవార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌లో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.