గణితం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (9), , → ,, ఉన్నవి → ఉన్నాయి. (2) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., లో → లో (2), , → , (23) using AWB
పంక్తి 2:
== చరిత్ర ==
{{main|గణిత శాస్త్ర చరిత్ర}}
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన [[వేద గణితము]] ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు [[ప్రాచీన ఈజిప్టు]], [[మెసపుటేమియా]], [[ప్రాచీన చైనా]], [[ప్రాచీన గ్రీకు]] [[నాగరికత]]లలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధి లోఅభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కలదుఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన '''[[సున్న|సున్నా]]''' భారతీయుల ఆవిష్కరణే.
<br />కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలు:
 
పంక్తి 29:
== బీజ గణితము ==
 
బీజ గణితము నందు వివిధ భాగములున్నవి: [[సమితులు]], [[ప్రమేయములు]], [[అనుక్రమాలు]], [[శ్రేణులు]], [[సంభావ్యత]], [[అవధులు]], [[ప్రస్తారాలు, సంయోగాలు]] మొదలైనవి.
 
== రేఖా గణితము ==
పంక్తి 37:
== త్రికోణమితి ==
 
'''త్రికోణమితి''' ముఖ్యముగా త్రిభుజములు వాటి సూత్రములు ఆధారముగా భుజాలను, కోణాలను కొలుచుటకు ఉపయోగించు శాస్త్రము. త్రికోణమితి యొక్క ఉపయోగాలు ఖగోళ శాస్త్రములోను, నిజజీవితములోను ఎన్నో చోట్ల ఉన్నాయి. నక్షత్రములు, గ్రహముల మధ్య దూరము లను అంచనా వేయడానికి త్రికోణమితిని ఉపయోగిస్తారు. త్రికోణమితిలో ప్రమేయాలు లంబ కోణ త్రిభుజము (లం.కో.త్రి.) ఆధారముగా నిర్వచించబడినవి. ఒక త్రిభుజములో 90 డిగ్రీలు ఉన్న కోణాన్ని [[లంబ]] కోణమనీ, 90 డిగ్రీలకంటె ఎక్కువ ఉంటే [[గురు]]కోణమనీ, 90 డిగ్రీలకంటె తక్కువ ఉంటే [[లఘు]]కోణమనీ అంటాము. ఒక త్రిభుజము లోని కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే ఆ త్రిభుజాన్ని [[లంబ కోణ త్రిభుజము]] అంటాము; ఒక కోణము గురు కోణమైతే దానిని [[గురు కోణ త్రిభుజము]] అంటాము; మూడు కోణాలూ లఘు కోణాలైతే దానిని [[లఘుకోణ త్రిభుజము]] అంటాము. ఒక త్రిభుజములో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని [[ఎదురు భుజము]] అనీ, కోణానికి ఇరు ప్రక్కలా ఉండే భుజాలను [[ఆసన్నభుజము]]లనీ అంటాము. లంబ కోణ త్రిభుజములో, లంబ కోణము కాని మిగిలిన రెండు కోణాలూ లఘుకోణా లని గమనిద్దాం.లంబకోణ త్రిభుజము లోత్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉన్న కోణాన్ని [[కర్ణము]] అని కూడా అంటాము.
 
== [[సాంఖ్యక శాస్త్రము]] ==
* [[సహజ సంఖ్యా సమితి]] [[Natural numbers]] అనగా {1, 2, 3, .....} దీనిని 'N' తో సూచిస్తారు.
* [[పూర్ణాంకాళ సమితి]] [[whole numbers]] అనగా {0, 1, 2, 3, .....} దీనిని 'W' తో సూచిస్తారు.
* [[పూర్ణ సంఖ్యల సమితి]] [[integers]] అనగా {...-3, -2, -1, 0, 1, 2, 3, .....} దీనిని 'z' తో సూచిస్తారు.
* [[ధన పూర్ణ సంఖ్యల సమితి]] [[positive integers]] అనగా {+1, +2, +3, .....} దీనిని '+Z' తో సూచిస్తారు.
* [[ఋణ పూర్ణ సంఖ్యల సమితి]] [[Nagative integers]] అనగా {-1, -2, -3, .....} దీనిని '-Z' తో సూచిస్తారు.
* [[అకరణీయ సంఖ్యల సమితి]] [[Rational Numbers]]
* [[కరణీయ సంఖ్యల సమితి]] [[Irrational Numbers]]
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు