"గన్నేరు చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , (2) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , (2) using AWB)
}}
 
గన్నేరు పొదను సాధారణంగా దూలగుండా అంటారు. ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలిన యూనివెర్సిటి ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నేరు చెట్టుకు దూలగుండ అనే పేరు వచ్చింది.దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు.
 
== వివరణ ==
== విషప్రభావం ==
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|right|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది.జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి.వీటిలో ఒలియాండ్రిన్ మరియు ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు.ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు మరియు అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960764" నుండి వెలికితీశారు