గాయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా (2), , → , (6) using AWB
పంక్తి 3:
'''గాయం''' (Injury) అనగా దెబ్బలు తగలడం.
 
*శారీరక గాయము : శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో , వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.
 
గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గానొప్పిగా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .
 
==రకాలు==
పంక్తి 12:
*'''గంటు''' : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
*'''[[బొబ్బలు]]''' : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
*'''[[బెణుకు]]''' : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గాఒడుదుడుకులుగా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట.
 
ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట [[ ప్రధమ చికిత్స ]] లో చూడండి.
 
==గాయం మానడం==
"https://te.wikipedia.org/wiki/గాయం" నుండి వెలికితీశారు