"శివాజీ రాజా" కూర్పుల మధ్య తేడాలు

విస్తరించి మొలక స్థాయిని దాటించాను
(విస్తరించి మొలక స్థాయిని దాటించాను)
}}
 
[[శివాజీ రాజా]] ([[ఫిబ్రవరి 26]] [[1962]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక ''కళ్ళు'' అనే నాటిక ఆధారంగా రూపొందిన 'కళ్ళు'అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
 
==జీవిత విశేషాలు==
==సినిమా==
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు
#[[సముద్రం (సినిమా)|సముద్రం]]
#[[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]]
#పెళ్ళి సందడి
#[[సిసింద్రీ (సినిమా)|సిసింద్రీ]]
#ప్రేయసి రావే
#[[మావిచిగురు]]
#కుర్రాళ్ళ రాజ్యం
#[[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళి సందడి]]
#ఖడ్గం
#[[ప్రేయసి రావే]]
#మొగుడ్స్ పెళ్ళామ్స్
#[[కుర్రాళ్ళ రాజ్యం]]
#[[ఖడ్గం (సినిమా)|ఖడ్గం]]
#[[మొగుడ్స్ పెళ్ళామ్స్]]
 
==కుటుంబం==
ఆయన భార్య పేరు అరుణ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960865" నుండి వెలికితీశారు