గున్నపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), , → , (3) using AWB
పంక్తి 93:
'''గున్నేపల్లి అగ్రహారం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[అమలాపురం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>..
 
గున్నేపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము లొగ్రామములో ఒక శివాలయము, ఒక రామాలయము, ఒక లక్ష్మే నరశింహాలయము ఉన్నాయి. ఇక్కడ కల అమ్మవారి దేవాలయము లోదేవాలయములో సంవత్సరానికి ఒక సారి జాతర ఘనంగా జరుగును. ఆ గ్రామ దేవత పేరు ములగాలమ్మ వారు. ప్రతి ఆషాఢ మాసము నందు పున్నమి తరువాత వచ్చే మంగళ వారం నాడు జాతర జరుగును.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1, 963 - పురుషుల సంఖ్య 1, 011 - స్త్రీల సంఖ్య 952 - గృహాల సంఖ్య 513
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1, 836.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 926, మహిళల సంఖ్య 910, గ్రామంలో నివాసగృహాలు 446 ఉన్నాయి.
 
== గ్రామనామ వివరణ ==