గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , తో → తో , → , , → , using AWB
పంక్తి 1:
[[దస్త్రం:NewtonsLawOfUniversalGravitation.svg|thumbnail|న్యూటన్ విశ్వ గురుత్వ నియమము]]
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు<ref>James Holton and Stephen G. Brush (2001). Physics, the human adventure: from Copernicus to Einstein and beyond (3rd ed.). Rutgers University Press. p. 113. ISBN 978-0-8135-2908-0.</ref>. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.
==ప్రమాణాలు==
:<math>{CGS}</math> లో సెం.మీ/సె<sup>2</sup><br /><math>{MKS}</math> లో మీ/సె<sup>2</sup>
పంక్తి 33:
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.
==సూర్యునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.
పంక్తి 77:
|}
==కొలిచే సాధనాలు==
*గురుత్వ త్వరణాన్ని కొలుచుటకు గురుత్వమాపకం అనే పరికరాన్ని వాడుతారు. దీనిలో బాలిడన్ గురుత్వమాపకం, గల్ఫ్ గురుత్వమాపకం అనేవి ఉంటాయి.
* లఘులోలక మూడవ సూత్రాన్ని ఉపయోగించి గురుత్వ త్వరణం విలువను గణించచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు