గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , కలవు. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (8), లో → లో (3), using AWB
పంక్తి 95:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
===శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం===
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉన్నదిఉంది.
 
గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా నందుజిల్లాలో తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా నందలి ప్రసిద్ధ మరియు పవిత్ర పుణ్యక్షేత్రాలలోఒకటిగా ఉన్నదిఉంది. ఆంధ్రదేశమంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన రామాలయం ఉంది.
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 14, 377 - పురుషుల సంఖ్య 7, 071 - స్త్రీల సంఖ్య 7, 306 - గృహాల సంఖ్య 4, 169
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14, 254.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 7, 143, మహిళల సంఖ్య 7, 111, గ్రామంలో నివాస గృహాలు 3, 636 ఉన్నాయి.
 
==వ్యవసాయం==
పంక్తి 116:
దస్త్రం:RAMA TEMPLE.jpeg|
</gallery>
రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తుల ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం 200 అడుగుల ఎత్తు కలిగి, రామాయణం లోని ముఖ్య ఘట్టాలను అందమైన శిల్పాల ద్వారా నిక్షిప్తం చేసారు. గోపురంలోని పదమూడో అంతస్తు నుంచి చూస్తే [[కాకినాడ]]లోని ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి. పశ్చిమ దిక్కు గోపురం 160 అడుగుల ఎత్తు కలిగి ఉన్నదిఉంది. గోపురాలకు తోడు రామాలయంలో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తు లోఅంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆంజనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన సీతారామ విగ్రహాలు, సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను, సీత రాములు సింహాసనము లోసింహాసనములో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.[[శ్రీరామనవమి]], [[రథసప్తమి]]ల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు [[తిరునాళ్ళు]] జరుగుతాయి. [[భద్రాచలం]] తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.
 
'''శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము:'''
పంక్తి 129:
==ప్రయాణ సౌకర్యాలు==
'''రోడ్డు మార్గము:'''
మామిడాడ నుంచి [[కాకినాడ]] 17 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది. [[కాకినాడ]] నుండి మామిడాడకు సిటీ బస్సులు, ఆటోలు మొదలైన రవాణా సదుపాయం. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని [[బిక్కవోలు]] చేరితే అక్కడి నుంచి ప్రతి పావుగంటకు రాజమండ్రికి, [[సామర్లకోట]]కు బస్సులు దొరుకుతాయి.
 
'''రైల్వే స్టేషను:'''
మామిడాడ నుండి [[సామర్లకోట]] రైల్వే స్టేషను సుమారు 17 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది.
మామిడాడ నుండి [[కాకినాడ]] రైల్వే స్టేషను సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది.
 
'''విమానాశ్రయము:'''
మామిడాడ నుండి [[రాజమండ్రి]] విమానాశ్రయము సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది. రాజమండ్రి విమానాశ్రయము నుండి హైదరాబాదు‎ కుహైదరాబాదు‎కు ప్రతీ రోజూ రెండు (కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్) విమానములు కలవుఉన్నాయి.
మామిడాడ నుండి [[విశాఖపట్నం]] అంతర్జాతీయ విమానాశ్రయము సుమారు 200 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది. ఇక్కడి నుండి [[విజయవాడ]], [[హైదరాబాదు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[చెన్నై]], [[భువనేశ్వర్]] నగరాలకు మరియు అంతర్జాతీయంగా [[దుబాయ్]], [[సింగపూర్]] దేశాలకు విమానాలు తిరుగుతాయి
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు