గోపాల గోపాల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, క్రిష్ణ → కృష్ణ, లో → లో (2), గ using AWB
పంక్తి 20:
| gross = {{INR}}91.9 million<br><small>(Day 1)</small>.<ref name="Day 1">{{cite web|url=http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|title='Gopala Gopala' First Day Box Office Collection: Pawan-Venky Movie Fails to Beat 'Attarintiki Daaredi', 'Aagadu' in AP/Nizam|last=Seshagiri|first=Sangeetha|publisher=''International Business Times India''|date=11 January 2015|accessdate=11 January 2015|archiveurl=http://web.archive.org/web/20150111095509/http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|archivedate=11 January 2015}}</ref>
}}
'''గోపాల గోపాల''' వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. కిషొర్ కుమార్ పార్ధసాని (డాలి) దర్శకుదు. ఇతర సహాయక పాత్రల్లో శ్రియ శరణ్, మిథున్ చక్రవర్తి, క్రిష్ణుడుకృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ మరియు పోసాని కృష్ణ మురళి నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ మరియు గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహించారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా హైదరాబాద్ లోహైదరాబాదులో మరియు కొన్ని భాగాలు విశాఖపట్నం, వారణాసి లోవారణాసిలో చిత్రీకరించబడ్డాయి. 2014 జూన్ 9 న ప్రారంభమైంది మరియు సంక్రాంతికి విడుదల గావిడుదలగా 2015 జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందినది.
==కథ==
నాస్తికుడైన గోపాల్రావు (వెంకటేష్‌) మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఒక భక్త కూటమిని చెదరగొట్టి వారి భక్తిని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై... ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. బీమా మొత్తం చెల్లించడానికి కూడా భీమా సంస్థ అంగీకరించదు. 'దేవుడి చర్య ' వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్‌ అవదని అంటే... తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులకి అన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్రావు వాదనలో న్యాయం ఉందని అతని కేసుని కోర్టు స్వీకరిస్తుంది. అయితే భక్తులు గోపాల్రావుపై పగబట్టి అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే మనిషి రూపంలో (పవన్‌కళ్యాణ్‌) వచ్చి గోపాల్రావుని కాపాడి.. అతడికి దిశా నిర్దేశం చేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/గోపాల_గోపాల" నుండి వెలికితీశారు