గౌడపాదులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , ) → ) using AWB
పంక్తి 1:
'''గౌడపాదులు''' [[శంకరాచార్యులు|శంకరాచార్యుని]] గురువు అయిన [[గోవింద భగవత్పాదులు|గోవింద భగవత్పాదుల]] గురువు. [[అద్వైతం]] అనే మహాసౌధానికి తర్కంతో పునాదులు వేసిన వేదాంతి, మేధావి, తత్త్వజ్ఞడు. శంకరాచార్యులు, ఆయన శిష్యులు రచించిన పుస్తకాలలో ఈయనను గౌడాచార్యులు, గౌడపాదాచార్యులు, గౌడాచరణ, గౌడ వంటి పేర్లతో స్తుతించారు<ref name="Isaeva">N. V. Isaeva, ''From Early Vedanta to Kashmir Shaivism: Gaudapada, Bhartrhari and Abhinavagupta'', 14వ పుట, 1995, "http://books.google.com/books?id=hMCFQ39cHNkC"</ref>.
 
= పూర్వాశ్రమం (సన్యాసానికి ముందు జీవితం) =
 
గౌడపాదులు రచించిన [[మాండూక్య కారిక]] కు శంకరాచార్యులు వ్రాసిన భాష్యం చిగురున వారు గౌడపాదులను "పరమ గురువు" అని సంబోధించారు. అంటే గురువుకు, గురువు అని అర్థం. అందుచేత ఈయన శంకరాచార్యుని కంటే రెండు తరాల ముందు, సుమారుగా 5వ శతాబ్దంలో, జీవించి ఉండి ఉండాలి<ref name="Vidhushekhara">విధుశేఖర భట్టాచార్య, ''The Āgamaśāstra of Gauḍapāda'', 72 (lxxii) వ పుట, 1989, "http://books.google.com/books?id=Lz08gSuuLQkC"</ref>.
 
 
[[ఆనందగిరి]] అనే అద్వైత వేదాంతి గౌడపాదుని రచన అయిన [[మాండూక్య కారిక]]కు [[శంకరాచార్యులు|శంకరాచార్యుని]] భాష్యానికి టీకా వ్రాస్తూ ఆయన [[హిమాలయాలు|హిమాలయాల]]లోని బదరికాశ్రమంలో తపస్సు చేసారని, దానికి మెచ్చి నారాయణుడు [[శుకుడు|శుకుని]] చేత ఈయనకు అద్వైతోపదేశం చేసాడని వ్రాసారు. బాలకృష్ణానంద అనే మఱొక అద్వైతి గౌడపాదులు ఉత్తర బెంగాల్ లో ఉండేవారని వ్రాసారు. "గౌడ" శబ్దం ఉత్తర బెంగాలీయులకు వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా నిజమవ్వచ్చును<ref name="Isaeva"/>.
Line 14 ⟶ 13:
= రచనలు =
 
గౌడపాదుల రచనలలో ముఖ్యమైనవి [[మాండూక్యోపనిషత్]] పైన వ్రాసిన [[మాండూక్య కారిక]] (దీనికే ఆగమ శాస్త్రమని పేరు) , ఈశ్వరకృష్ణుని సాంఖ్యకారిక పైన ఒక భాష్యం, ఉత్తరగీత పైన ఒక వృత్తి. కొంతమంది ఈయన తాంత్రికగ్రంథాలైన సుభాగోదయస్తుతి, శ్రీ విద్యారణ్య సూత్ర కూడా రచించారనిచెప్తారు. కానీ తగిన ఆధారాలు లేవు<ref name="Isaeva"/>.
 
= మూలాలు =
"https://te.wikipedia.org/wiki/గౌడపాదులు" నుండి వెలికితీశారు