జలుబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
===పురోగతి===
జలుబు సాధారణంగా అలసట, శరీరం చలితో వణకడం, తుమ్ములు, తలనొప్పి తో ప్రారంభమై రెండు రోజుల్లో ముక్కు కారడం, దగ్గు మొదలవుతుంది.<ref name=E24/> ఈ లక్షణాలు వైరస్ బారిన పడ్డ 16 గంటలలోపు బయటపడతాయి.<ref>{{cite book|editor=Richard A. Helms|title=Textbook of therapeutics: drug and disease management|year=2006|publisher=Lippincott Williams & Wilkins|location=Philadelphia, Pa. [u.a.]|isbn=9780781757348|page=1882|url=https://books.google.com/books?id=aVmRWrknaWgC&pg=PA1882|edition=8.}}</ref> మరో రెండు మూడు రోజుల్లో తీవ్ర స్థాయికి చేరుకుంటాయి.<ref name=Eccles2005/><ref>{{cite book|last=al.]|first=edited by Helga Rübsamen-Waigmann ... [et|title=Viral Infections and Treatment.|year=2003|publisher=Informa Healthcare|location=Hoboken|isbn=9780824756413|page=111|url=https://books.google.com/books?id=AltZnmbIhbwC&pg=PA111}}</ref> సాధారణంగా ఇవి 7 నుంచి పది రోజుల్లో ఆగిపోతాయి కానీ కొంతమందులో మూడు వారాలవరకు ఉండవచ్చు.<ref name=Heik2003/> దగ్గు సగటున 18 రోజుల దాకా ఉంటుంది.<ref name="pmid23319500">{{cite journal | last1 = Ebell | first1 = M. H. | last2 = Lundgren | first2 = J. | last3 = Youngpairoj | first3 = S. | title = How long does a cough last? Comparing patients' expectations with data from a systematic review of the literature. | journal = Annals of Family Medicine | date = Jan–Feb 2013 | volume = 11 | issue = 1 | pages = 5–13 | pmid = 23319500 | doi = 10.1370/afm.1430 | pmc = 3596033}} {{open access}}</ref> మరికొన్ని సందర్భాల్లో వైరస్ ప్రభావం పోయినా దగ్గు ఎక్కువ కాలం ఉంటుంది.<ref name="pmid21198555">{{cite journal |author=Dicpinigaitis PV |title=Cough: an unmet clinical need |journal=Br. J. Pharmacol. |volume=163 |issue=1 |pages=116–24 |date=May 2011 |pmid=21198555 |pmc=3085873 |doi=10.1111/j.1476-5381.2010.01198.x |url=}} {{open access}}</ref> 35%-40% పిల్లల్లో దగ్గు 10 రోజులకంటే ఎక్కువ ఉంటుంది. 10% పిల్లల్లో 25 రోజులకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది.<ref>{{cite journal |vauthors=Goldsobel AB, Chipps BE | title = Cough in the pediatric population | journal = J. Pediatr. | volume = 156 | issue = 3 | pages = 352–358.e1 | date = March 2010 | pmid = 20176183 | doi = 10.1016/j.jpeds.2009.12.004 }}</ref>
 
==కారణము==
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు