గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., లో → లో (2), లు → లు (2), → (4), , → , (9), ( → using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]] లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]] లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో [[2007]] ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.
 
==అధికారుల కేటాయింపు మరియు నియమించు విధము==
2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28, 123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26, 613 నివాసిత గ్రామాలు 1, 510 నివాసాలు లేని గ్రామాలు. . కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21, 809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12, 397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12, 397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10, 000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
==విధులు==
గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ ( గ్రామ పరిపాలన) శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు (<ref>[http://apard.gov.in/grama_revenue_paripalana_margadarshini.pdf గ్రామ పరిపాలన మార్గదర్శిని] </ref>) . దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయిఉన్నాయి.
;సాధారణ పరిపాలన మరియు రెవిన్యూ విధులు
గ్రామ లెక్కలు నిర్వహించడం.
పంక్తి 14:
 
[[వర్గం:పాలనా విభాగములు]]
[[వర్గం: పంచాయతీ రాజ్]]
 
[[వర్గం: పంచాయతీ రాజ్]]