ఘటకేసర్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నవి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., → (20) using AWB
పంక్తి 10:
|mandal_map=Rangareddy mandals outline12.png|state_name=తెలంగాణ|mandal_hq=ఘటకేసర్|villages=21|area_total=|population_total=188380|population_male=97329|population_female=91051|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=70.57|literacy_male=80.25|literacy_female=60.17}}
 
'''ఘటకేసర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలము రంగారెడ్డి జిల్లా తూర్పున, [[నల్గొండ]]జిల్లా సరిహద్దులో ఉన్నదిఉంది. ఇది మేజర్ గ్రామ పంచాయతి.
== 2008 పంచాయతి ఎన్నికలు ==
[[అక్టోబర్ 6]], [[2008]]న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా [[నవ తెలంగాణ ప్రజా పార్టీ]] బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందినది.<ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.</ref> సుజాత 3840 ఓట్లు సాధించగా, [[తెలుగుదేశం పార్టీ]] బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008</ref> [[కాంగ్రెస్ పార్టీ]] బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
పంక్తి 16:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;జనాభా ఘటకేసర్ మండలం. (2011) - మొత్తం 1,88,380 - పురుషులు 97,329 - స్త్రీలు 91,051
;జనాభా ఘటకేశర్ (గ్రామము) (2011) మొత్తం. 19763, పురుషులు 10167, స్త్రీలు 9596, 6 సంవత్సరాల లోపు పిల్లలు. 2185, అక్షరాస్యులు. 14288. <ref name="onefivenine.com">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar}}</ref>
 
==సమీప గ్రామాలు==
యంనంపేట్ 2 కి.మీ. కొండాపూర్ 2 .కి.,మీ. ఔషాపూర్ 3 కి.మీ. అంకుష్ పూర్ 4 కి.మీ. కొర్రెముల్ 4 కి.మీ. దూరంలో వున్నవిఉన్నాయి.
<ref name="onefivenine.com"/>
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar}}</ref>
==విద్యాసంస్థలు==
#చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేశర్
#గురుకుల్ జూనియర్ కాలేజ్, ఘటకేశర్
#ఆనందజోతి జూనియర్ కాలేజ్, ఘటకేశర్
#శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఘటకేశర్.
#విజ్ఞాన స్కూల్, ఘటకేసర్,
#అభూపతి హై స్కూల్, ఘటకేశర్
#మండల పరిషద్ పాఠశాల.ఘటకేశర్<ref>{{cite web|titlename=http://www."onefivenine.com"/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఘటకేసర్" నుండి వెలికితీశారు