చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2) using AWB
పంక్తి 44:
ఈయన జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను [[కళా ప్రపూర్ణ]] తో గౌరవించింది. భారత ప్రభుత్వం ఈయనను [[పద్మ భూషణ్ పురస్కారం]] తో సత్కరించింది.
 
ఈయన [[ఆగష్టు 16]], [[1996]] సంవత్సరంలో పరమపదించాడు.
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు