చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , → using AWB
పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[నా చెల్లెలు]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గానిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి [[శారద]] ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఈయనను ప్రోత్సహించాడు.
 
==చిత్ర సమాహారం==
పంక్తి 38:
==బయటి లింకులు==
* {{imdb_name|0149862}}
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/చలం_(నటుడు)" నుండి వెలికితీశారు