పీర్ల పండుగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:పీర్ల ఊరేగింపు (YS).JPG|thumb|[[పీర్ల పండుగ]] [[ఉత్సవం]]లో పీర్ల [[ఊరేగింపు]]]]
 
'''పీర్ల పండుగ''' : మొహరం పండుగను వివిదపండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] , [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. [[ఇస్లాం]] లో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా [[ఫత్వా]]లు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
==పీరు==
పీరు అనే పదం [[సూఫీ తత్వం|సూఫీతత్వాని]] కి సంబంధించినది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు".
"https://te.wikipedia.org/wiki/పీర్ల_పండుగ" నుండి వెలికితీశారు