"చాగంటి కోటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రదానం → ప్రధానం (2), ప్రధమము → ప్రథమము, ను → ను (2), తో → using AWB
(→‎శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః: edited krutha yugam with "kRuta yugam" & krupaya with "kRupaya")
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రదానం → ప్రధానం (2), ప్రధమము → ప్రథమము, ను → ను (2), తో → using AWB)

'''చాగంటి కోటేశ్వరరావు''' కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. [[1959]] [[జూలై 14]]వ తేదిన ఈయన జన్మించారు . . కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. మానవ ధర్మం మీద ఆసక్తి తోఆసక్తితో అష్టాదశ పురాణములను అథ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ [[లలితా సహస్ర నామ స్తోత్రము]] ను అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

== ప్రవచనాలు==
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగాప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి కిలహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

==అందుకున్న పురస్కారాలు==

===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రదానంప్రధానం చేసారు . 2015 విజ్ఞాన విశ్వ విద్యాలయము చే "గౌరవ డాక్టరేట్ " పురకారము తోపురకారముతో సత్కరించ బడిరి

==='''వాచస్పతి''' పురస్కారం ===
మన దేశంలోని ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రదానంప్రధానం చేశారు.

===శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః===
ధర్మమార్గాం బోధయంస్చ శ్రీసూతపౌరాణికం స్మారయతీతి నాస్త్యత్యుక్తిః.

అధ్యతనప్రసారమాధ్యమాః అస్య ప్రవచనప్రసారణద్వారాత్మనో ధన్యతాం వితన్వంతీతి

ప్రత్యక్షతయా లక్ష్యతే. శ్రీమద్రామాయణ, భాగవత, మూకపంచశతీ, కామాక్షీవిలాస,

లలితాసహస్రనామాదీతిహాస స్తోత్రాదిషు లబ్ధాపాటవోయం ప్రవచనసుధాధారాభిః

అధర్మదావపసరేణ సర్వదా బధచిత్తొ భవతి. అస్య సామూహితాధ్యాత్మికాసెవాం శ్రీమఠస్య

సెవాంఛ పరిలక్షయ ఏనం

; '''ప్రవచన చక్రవర్తి'''

ఇతి బిరుదేన సంభావ్య శ్రీమహాత్రిపురసుందరీసమెత శ్రీ ఛంద్రమౌళీశ్వర కృపయా

దస్త్రం:Chaganti koteswarao.jpg|చాగంటి కోటేశ్వర రావు
దస్త్రం:Pravachana-chakravarti.jpg|చాగంటి కోటేశ్వర రావు
దస్త్రం:Chaganti Koteswara Rao with his wife in August 2015.JPG|సతీమణి తోసతీమణితో చాగంటి కోటేశ్వర రావు
</gallery>

43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1961496" నుండి వెలికితీశారు