చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రదానం → ప్రధానం (2), ప్రధమము → ప్రథమము, ను → ను (2), తో → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
 
===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రధానంప్రదానం చేసారు . 2015 విజ్ఞాన విశ్వ విద్యాలయము చే "గౌరవ డాక్టరేట్ " పురకారముతో సత్కరించ బడిరి
 
==='''వాచస్పతి''' పురస్కారం ===
మన దేశంలోని ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానంప్రదానం చేశారు.
 
===శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః===