గురువును మించిన శిష్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (4) using AWB
కథ
పంక్తి 8:
starring = [[కాంతారావు]],<br>[[కృష్ణకుమారి]]|
}}
 
==కథ==
ధర్మపాల మహారాజు ([[కైకాల సత్యనారాయణ]])కి ఇద్దరు కుమారులు. అతని రాజ్యంపైకి కీర్తిసేనుడు ([[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]) దండెత్తి రాగా ధర్మపాలుడు భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోతాడు. అడవిలో కాళికా దేవిని ఆరాధించే ఒక మాంత్రికుడి (ధూళిపాల) ఆశ్రమానికి వెళతారు. ఆ మాంత్రికుడు తనకు సర్వలోకాధిపత్యం కావాలని కాళికాదేవిని కోరగా ఆమె సర్వలక్షణాలు కలిగిన ఓ రాజకుమారుడికి సర్వ విద్యలు నేర్పించి తన సమక్షానికి తీసుకురమ్మంటుంది. తన ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడికి రాజకుమారులు విజయుడు, అజయుడు కనిపించేసరికి ఆనందపడతాడు. రాజు తన బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్నానని బాధ పడుతుంటే ఆ మాంత్రికుడు వారిద్దరికీ తాను విద్య నేర్పిస్తాననీ అందుకు ప్రతిఫలంగా తాను అడిగినప్పుడు వారిలో ఒకరిని తనకి అప్పగించమంటాడు. తన కుమారులు విద్యావంతులవుతున్నారని రాజదంపతులు అందుకు అయిష్టంగానే అంగీకరిస్తారు.
 
==తారాగణం==
*విజయుడి గా కాంతారావు
*పద్మావతి గా కృష్ణకుమారి
*ధర్మపాలుడి గా కైకాల సత్యనారాయణ
*అజయుడి గా వల్లూరి బాలక్రిష్ణ (అంజి గాడు)
 
==పాటలు==
# ఏదివ్య లోకాల ఏలేటి దేవతో అవనిపై (పద్యాలు) - పి.బి. శ్రీనివాస్
Line 14 ⟶ 24:
# పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో - ఎస్.జానకి
# బలె బలె బలె బలె హిరణ్యకశపుడరా నిన్ను ఇరచుక - మాధవపెద్ది, స్వర్ణలత
# వక్రతుండ మహాకాయ కొటికోటి సూర్య సమప్రభా - మాధవపెద్ది, ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
# వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక - ఎస్.జానకి
==మూలాలు==