చింతా మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (3), నారయణ → నారాయణ, జరిగినది. → జరిగింది., లో using AWB
పంక్తి 25:
}}
 
'''చింతా మోహన్''' (జ: [[19 నవంబర్]], [[1954]]) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు భారత లోక్‌సభకు (8వ, 9వ, 10వ, 12వ మరియు 14వ) [[తిరుపతి లోకసభ నియోజకవర్గం]] నుండి ఐదు సార్లు ఎన్నికయ్యారు.
 
Constituency : Tirupati (Andhra Pradesh )
Party Name : Indian National Congress (INC)
==బాల్యము==
చింతా మోహన్ గారు 11/11/1954 లో చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ నారయణనారాయణ మరియు తల్లి సుబ్బమ్మ గార్లు.
 
==విద్య==
పంక్తి 37:
 
==కుటుంబము==
వీరికి 11/11/1983 లో రేవతి గారితో వివాహము జరిగినదిజరిగింది. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కలరు.
 
==విలాసము==
పంక్తి 44:
చిత్తూరు జిల్లా... ఆంధ్ర ప్రదేస్.
దూరవాణీ. (0877)2231827
*తాత్కాలిక చిరునామా: (ప్రస్తుత)
170, సౌత్ అవెన్యూ,
కొత్త డిల్లి. 1100110
పంక్తి 51:
==రాజకీయ ప్రస్థానం.==
 
చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరుపతి లోక్ సభ నియోజిక వర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడకూడా గెలుపొందారు. మూడవసారి కూడకూడా 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూఎన్నికల్లోకూ గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లోజరిగినలో సభ ఎన్నికల్లో కూడకూడా 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పని చేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరవ పర్యాయము ఎన్నికైనారు.
 
==బయటి లింకులు==
పంక్తి 57:
* [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3001 Official biographical sketch in Parliament of India website]
* [http://www.in.com/chinta-mohan/biography-54123.html బయోడేట]
 
[[వర్గం:8వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:9వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/చింతా_మోహన్" నుండి వెలికితీశారు