సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+ interwiki links |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు [[రామాయణం]] [[
==వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం==
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం [[యుద్ధకాండము]] లొ చెప్పబడుతుంది. '''సుగ్రీవుడు''' [[కుంభకర్ణుడు]] మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా [[వాల్మీకి]] మహర్షి మనకు [[రామాయణం]] లొ అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజు కి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నణం చేస్తాడు, ఆ తటాకం కి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ [[సూర్యుడు]] , [[ఇంద్రుడు]] ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లొను, కంఠభాగం లొ ను వీర్యాన్ని విడిచి పెడతారు.
|