ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

సంబంధంలేని రాతలను తీసేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
|}}
 
[[ఏ.పి.]]<nowiki/>జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ '''అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్''' ([[అక్టోబర్ 15]], [[1931]] - [[జులై 27]], [[2015]] ), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వ[[రాష్ట్రపతి|భారత రాష్ట్రపతి]].
 
[[తమిళనాడు]] లోని [[రామేశ్వరం]]లో పుట్టి పెరిగారు. [[తిరుచిరాపల్లి]] లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. [[చెన్నై]] లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.