ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి
పంక్తి 27:
|}}
 
[['''ఏ.పి.]]<nowiki/>జె. అబ్దుల్ కలామ్''' అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ '''అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్''' ([[అక్టోబర్ 15]], [[1931]] - [[జులై 27]], [[2015]] ), భారత దేశపు ప్రముఖ క్షిపిణిక్షిపణి శాస్త్రవేత్త మరియు 1111వ [[రాష్ట్రపతి|భారత రాష్ట్రపతి]].
 
[[తమిళనాడు]] లోని [[రామేశ్వరం]]లో పుట్టి పెరిగారు. [[తిరుచిరాపల్లి]] లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. [[చెన్నై]] లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
పంక్తి 34:
 
==బాల్యం మరియు విద్యాభ్యాసం==
అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం, రామేష్వరమ్, [[తమిళనాడు]] రాష్ట్రంలోరాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో [[1931]], [[అక్టోబరు 15]] న జన్మించాడు. తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబ౦కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేశాడు.
 
పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు మరియు ఎక్కువ సమయం కష్టపడేవాడు. [[రామనాథపురం]] స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, [[తిరుచిరాపల్లి]] చేరి, 1954 క్రీ.శలోలో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన [[స్కాలర్షిప్]] రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.
 
==శాస్త్రవేత్తగా==
పంక్తి 121:
* ప్రస్తుత [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[ధనుష్కోడి]]లో ఒక [[మధ్యతరగతి]] [[ముస్లింలు|ముస్లిం]] కుటుంబంలో పుట్టిన ఆయన [[1958]]లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి [[ఏరోనాటికల్ ఇంజినీరింగు]]లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు [[రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ]] డి.ఆర్.డి.ఒ.లో ఒక విఫలమైన [[హోవర్ క్రాఫ్ట్]] (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. [[1962]]లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) [[ఇస్రో]]కు మారారు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ [[ఉపగ్రహం|ఉపగ్రహాలను]] విజయవంతంగా ప్రయోగించారు. [[రోహిణి (ఉపగ్రహం)|రోహిణి]] ఉపగ్రహాన్ని జూలై [[1980]]లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ [[ఉపగ్రహ ప్రయోగ వాహనం]] ([[SLV-III]]) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది. [[1982]] లో, ఆయన DRDO కు డైరెక్టరుగా తిరిగి వచ్చి, [[గైడెడ్ మిస్సైల్]] (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. [[అగ్ని క్షిపణి]] మరియు [[పృధ్వి క్షిపణి]] మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై [[1992]]లో ఆయన భారత దేశపు [[రక్షణ మంత్రి]]కి సాంకేతిక సలహాదారు అయ్యారు. [[భారత్|భారత ప్రభుత్వానికి]] ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు [[క్యాబినెట్ మంత్రి]] హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే [[1998]]లో [[పోఖ్రాన్-II]] [[అణుపరీక్షలు]] విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని [[అణ్వస్త్ర రాజ్యం|అణ్వస్త్ర రాజ్యాల]] సరసన చేర్చాయి.
* భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన [[పద్మ భూషణ్]] ([[1981]] లో); [[పద్మ విభూషణ్]]([[1990]] లో); మరియు [[భారత రత్న]] ([[1997]] లో) లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. [[జూలై 18]], [[2002]] న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత [[రాష్ట్రపతి]]గా ఎన్నికై, [[జూలై 25]]న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన [[నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్]] (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన [[కాంగ్రెసు పార్టీ]] తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి [[వామపక్షవాదులు]] తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ [[లక్ష్మీ సెహగల్]], [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిష్ ప్రభుత్వం|బ్రిటిష్ ప్రభుత్వానికి]] వ్యతిరేకంగా పోరాడిన [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] (INA)లో [[సుభాష్ చంద్రబోస్]] నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
* కలామ్ శాకాహారి., మధ్యపానమద్యపాన వ్యతిరేకి., [[బ్రహ్మచారి]] . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. [[ఖురాన్]]తో బాటు, [[భగవద్గీత]]ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు., [[మానవతావాది]] . వారుఆయన [[తిరుక్కురళ్]]లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "[[పాశురం]] " నైనా ప్రస్తావిస్తారు.
* కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నారు. ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ ''[[వింగ్స్ ఆఫ్ ఫైర్]]'' లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. [[2020]] సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా [[అభివృద్ధి చెందిన దేశం]]గా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. [[బయో ఇంప్లాంట్స్]] (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే [[ఓపెన్ సోర్సు]] [[సాఫ్టు వేర్]] నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే [[సమాచార విప్లవం]] ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.
 
పంక్తి 142:
 
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
 
{{వికీవ్యాఖ్య}}
* [http://presidentofindia.nic.in/formerpresidents.html భారత అధ్యక్షుని అధికారిక వెబ్సైట్లో కలామ్ గురించి]
* [http://www.tamilnation.org/hundredtamils/abdulkalam.htm అబ్దుల్ కలామ్ - 20వశతాబ్దములో ప్రముఖ తమిళులు]
* [http://news.bbc.co.uk/hi/english/world/south_asia/newsid_2135000/2135439.stm రాష్ట్రపతిగా ఎన్నకైనప్పటి బీ.బీ.సీ వ్యాసము]
<!-- * [http://presidentofindia.nic.in/formerpresidents.html భారత అధ్యక్షుని అధికారిక వెబ్సైటు] -->
 
{{క్రమము|