ప్రసాద్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==కెరీర్==
ప్రసాద్ బాబు [[పునాది రాళ్ళు]] అనే సినిమాతో తన చిత్రరంగంలోకి ప్రవేశించాడు. [[చిరంజీవి]]తో కలిసి [[మన ఊరి పాండవులు]], [[మొండిఘటం]], [[హీరో (సినిమా)|హీరో]], [[రుద్రవీణ (సినిమా)|రుద్రవీణ]], [[ఆపద్భాందవుడు]] లాంటి సినిమాలలో నటించాడు. అంతులేని కథ సినిమాలో కమల హాసన్, రజనీకాంత్, జయప్రద లతో కలిసి నటించాడు. రామారావు తో కలిసి [[బొబ్బిలి పులి]], [[మేజర్ చంద్రకాంత్]] సినిమాలలో నటించాడు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రసాద్_బాబు" నుండి వెలికితీశారు