సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంకా: clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 36:
=== ఆంధ్రప్రదేశ్ ===
;బాసర
తెలంగాణా[[దస్త్రం:Basara 7.jpg|right|thumb|125px|బాసరలోని సరస్వతీ మందిరము]]
[[ఆదిలాబాదు]] జిల్లాలోని [[బాసర]] ([http://www.wikimapia.org/#lat=18.708103&lon=78.02265&z=15&l=19&m=a&v=2 Basara]) పుణ్యక్షేత్రం [[నిర్మల్]] పట్టణానికి 35 కి.మీ దూరంలో [[గోదావరి]] నది ఒడ్డున ఉంది. [[హైదరాబాదు]] కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు [[మహాలక్ష్మి]], [[మహాకాళి]] సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది.
;వరగల్
పంక్తి 139:
* [http://www.hindunet.org/saraswati/ieindex.htm Sarasvati Sindhu Civilization: Home Page]
* ''Saraswati Puja for Children'' (ISBN 1-877795-31-3) by Swami Satyananda Saraswati, Devi Mandir.
* ''Coexisting Contemporary Civilizations: Arabo-Mulsim, Bharati, Chinese, and Western By Guy Ankerl. Geneva: INUPRESS, 2000, ISBN 2-88155-004-5.''
{{శక్తి ఆరాధన}}
 
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు