చిలుకూరు (మొయినాబాద్): కూర్పుల మధ్య తేడాలు

చి Anand8888 (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన, వున్నవి. → ఉన్నాయి. (2), వున్నది. → ఉంది. using AWB
పంక్తి 95:
 
==గుణాంకాలు==
;జనాభా (2001) మొత్తం జనాభా 5560 మంది. అందులో పురుషుల సంఖ్య 2872 , స్త్రీలు 2688 గృహాలు 1024 విస్తీర్ణము 2709 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
;జనాభా (2011) - మొత్తం 7,265 - పురుషుల సంఖ్య 3,900 - స్త్రీల సంఖ్య 3,365 - గృహాల సంఖ్య 1,434
 
==సమీప మండలాలు==
ఈ గ్రామము చుట్టూ రాజేంద్రనగర్ మండలం తూర్పున, చేవెళ్ల మండలం పడమరన, షంషాబాద్ తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన వున్నవిఉన్నాయి. ఈ గ్రామానికి ఫరూఖ్ నగర్, సంగారెడ్డి, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.
 
==రవాణా సౌకర్యములు==
ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే వసతి లేదు. కాని ప్రథానప్రధాన రైల్వే స్టేషను హైదరాబాద్ ఇక్కడికి 24 కి.మీ.దూరములో వున్నదిఉంది. ఈ గ్రామమునుండి అన్ని పరసర ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము కలదుఉంది.
 
== చరిత్ర ==
పంక్తి 109:
 
==విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో శివసాయి పబ్లిక్ స్కూలు, జిల్లాపరిషత్ ఉన్నత పాటశాల పాఠశాల, సోషియల్ వెల్ ఫేర్ రెసిడెన్ షియల్ పాఠశాల, బ్రైట్ ప్రాథమికోన్నత పాఠశాల, వున్నవిఉన్నాయి.
 
==వైద్య సౌకర్యాలు==
పంక్తి 116:
{{main|చిలుకూరు బాలాజీ దేవాలయం}}
[[బొమ్మ:Chilukuru-Balaji.jpg|100px|thumb|right| చిలుకూరులో ఉభయ దేవేరులతో బాలాజీ స్వామి మూల విరాట్టు చిత్రపటం]]
ఈ గ్రామం ఇక్కడ వెలసిన బాలాజీ ([[వెంకటేశ్వర స్వామి]]) ఆలయం వలన ప్రసిద్ధి చెందినది. ఈ స్వామిని "వీసా వెంకటేశ్వర స్వామి" అని ఇటీవల తరచు చెబుతూ ఉంటారు. [[తెలంగాణా]]లో బాగా పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. భక్త [[రామదాసు]] మేనమామలైన [[అక్కన్న]], [[మాదన్న]]ల కాలంలో దీనిని కట్టించారు. ఆనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు కొరుకొవడానికి మరియు తీర్చుకోవడానికి వస్తారు. ప్రధాన ఆలయం ప్రక్కనే శివాలయం ఉన్నదిఉంది. శివలింగం ఒక చెట్టు క్రింద ఉంటుంది.
 
ఈ [[ఆలయం]] లో [[హుండి]] లేదు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయం అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. ఇక్కడ [[ప్రదక్షిణలు]] చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి. అని చెబుతారు.
 
ఇక్కడ మొక్కుకుంటే [[వీసా]] తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజి అని పిలుస్తారు. అంతే కాదు [[తెలంగాణ]] బాలాజి అని కూడా పిలుస్తారు. దేవాలయం అర్చకులు "[[వాక్]]" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.
పంక్తి 125:
==ఇతర విశేషాలు==
==ఉప గ్రామాలు==
ఆప్పోజిగూడ, దేవుని వెంకటాపూరు<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Moinabad/Chilkur|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Moinabad/Chilkur|accessdate=8 July 2016}}</ref>
 
==మూలాలు==