చేగొండి వెంకట హరిరామజోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , (2) using AWB
పంక్తి 28:
'''చేగొండి వెంకట హరిరామజోగయ్య''' (జ: [[5 ఏప్రిల్]], [[1937]]) భారత మాజీ [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[తెలుగు సినిమా]] నిర్మాత.
 
వీరు నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పాలకొల్లు]] లో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక మరియు కళాశాల విద్యాభ్యాసం [[విజయవాడ]]లో జరిగింది.
 
1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.
పంక్తి 36:
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు [[తెలుగు సినిమా]]లు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు '''చేగొండి హరిబాబు''' గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద [[దేవుళ్లు]] సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో
 
==బయటి లింకులు==