గాలివీడు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
#గండిమడుగు పుణ్యక్షేత్రం:- ఈ క్షేత్రం, గాలివీడుకు 3 కి.మీ. దూరంలో, వెలిగల్లు[[వెలిగల్]] జలాశయాన్ని ఆనుకుని ఉంది. ఈ క్షేత్రం, రాయచోటికి[[రాయచోటి]]కి 30 కి.మీ. దూరంలోనూ, కడపకు 90 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇక్కడి ఉమామహేశ్వరస్వామిని అగస్త్య మహాముని ప్రతిష్ఠీంచినాడని ప్రతీతి. ఇక్కడ ఒక ఆంజనేయస్వామి ఆలయం గూడా ఉంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం కార్తీక, శ్రావణమాసాలలోనూ, శివరాత్రికీ భక్తులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చెదరు. ఈ ఆలయానికి వెళ్ళాలంటే, క్రిందికి దిగాలి. ఈ రహదారి ప్రస్తుతం వాననీటి కోతకు గురై, నడవటానికి వీలు లేకుండా, అధ్వాన్నంగా ఉంది. [2]
#వెలిగల్లు జలాశయo:- ఈ గ్రామము వద్ద గల జలాశయం, స్థానికులనేగాక, [[కడప]], [[చిత్తూరు]], [[అనంతపురం ]]ప్రాంతాలనుండి గూడా పర్యాటకుల నాకర్షించుచున్నది. వీరు ఇక్కడి ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు, గండిమడుగు ప్రాంతాలలో సందడిగా గడుపుతారు. రకరకాల ఆటలు ఆడతారు. జలాశయంలో బోటులో విహరిస్తారు. [1]
 
"https://te.wikipedia.org/wiki/గాలివీడు" నుండి వెలికితీశారు