జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ( → ( using AWB
పంక్తి 20:
 
==జనాభా==
జనాభా (2011) - మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.
 
అక్షరాస్యుల సంఖ్య 61056.<ref>Census of India 2011,
 
Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> మండలంలో పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
పంక్తి 46:
==దేవాలయాలు==
*[[శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం (బాదేపల్లి)]].
*హనుమాన్ దేవాలయం, పాతబజార్ (బాదేపల్లి).
*వేంకటేశ్వర స్వామీ దేవాలయం, కొత్త బస్సుస్టాండు రోడ్డు ( జడ్చెర్ల )
*రంగనాయక స్వామీ దేవాలయం ( గుట్ట , బాదేపల్లి )
*శివాలయం, గంగాపురం రోడ్డు , బాదేపల్లి
*రాఘవేంద్రస్వామి దేవాలయం, సిగ్నల్ గడ్డ రోడ్డు, బాదేపల్లి
*సాయిబాబా దేవాలయం, బాదేపల్లి చౌరస్తా
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు