జనవరి 31: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. (2), లో → లో (2), ని → ని (2), గా → గా , → (5), , using AWB
పంక్తి 1:
'''జనవరి 31''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి ([[లీపు సంవత్సరము]] లో 335 రోజులు).
 
{{CalendarCustom|month=January|show_year=true|float=right‌}}
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1943]]: [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[జర్మనీ]] సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద [[రష్యా]] సైన్యానికి లొంగిపోయాయి.
* [[1953]]: [[శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]] ని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు [[1953]] లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు [[ఎస్.నారాయణ అయ్యంగార్]] మరియు [[వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి]] సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించబడినదిప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా [[1900]] సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడినదిప్రచురించబడింది. చూడు : [[పి.శంకరనారాయణ]]
* [[1963]]: [[నెమలి]] ని [[భారత జాతీయతా సూచికలు|జాతీయ పక్షి]] గా భారత్ ప్రకటించింది.
* [[1972]]: [[నేపాల్]] రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
* [[2009]]: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో [[భారత్|భారత్|కు]] చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
 
== జననాలు ==
* [[1763]]: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
* [[1895]]: [[రాగ్నర్ ఫ్రిష్]], ప్రముఖ ఆర్థికవేత్త
* [[1905]]: [[కందుకూరి రామభద్రరావు]] , ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
* [[1927]]: [[రావెళ్ళ వెంకట రామారావు]], తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
* [[1974]]: [[రక్ష]], భారత సినీ నటి.
* [[1974]]: [[వనమాలి]], వర్థమాన సినీ గీత రచయిత.
పంక్తి 30:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 36:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/january/31 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/1/31 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_31 చరిత్రలో ఈ రోజు : జనవరి 31]
 
----
"https://te.wikipedia.org/wiki/జనవరి_31" నుండి వెలికితీశారు