జలుబు: కూర్పుల మధ్య తేడాలు

→‎వైరస్‌లు: శుద్ధి
పంక్తి 35:
===వైరస్‌లు===
[[File:Coronaviruses 004 lores.jpg|300px|right|thumb| సాధారణ జలుబును కలిగించే వైరస్ సముదాయమే కొరోనావైరస్]]
[[శ్వాస మార్గము|శ్వాసనాళిక]] పైభాగం వైరస్ బారిన పడడమే జలుబు. సర్వసాధారణంగా రైనో వైరస్ (30%–80%) ఇందుకు ప్రధాన కారణం. ఇది పికోర్నా వైరస్ అనే జాతికి చెందినది. ఇందులో 99 రకాల సెరోటైప్స్ ఉన్నాయి.<ref>{{cite journal |vauthors=Palmenberg AC, Spiro D, Kuzmickas R, Wang S, Djikeng A, Rathe JA, Fraser-Liggett CM, Liggett SB |title=Sequencing and Analyses of All Known Human Rhinovirus Genomes Reveals Structure and Evolution |journal=Science |volume=324 |issue=5923 |pages=55–9 |year=2009 |pmid=19213880 |doi=10.1126/science.1165557 |pmc=3923423}}</ref><ref>Eccles p. 77</ref> దీని తర్వాతి స్థానంలో కొరోనా (≈15%) అనే వైరస్ ఉంది.<ref>{{cite book|last=Pelczar|title=Microbiology: Application Based Approach|year=2010|isbn=978-0-07-015147-5|page=656|url=https://books.google.com/books?id=xnClBCuo71IC&pg=PA656}}</ref><ref>{{cite book|last=medicine|first=s cecil|title=Goldman|publisher=Elsevier Saunders|location=Philadelphia|isbn=978-1-4377-2788-3|page=2103|url=https://books.google.com/books?id=Qd-vvNh0ee0C&pg=PA2103|edition=24th}}</ref> ఇంకా ఇన్ ఫ్లూయెంజా వైరస్ (10%–15%),<ref name=Medscape>{{cite web|title=Rhinovirus Infection|url=http://emedicine.medscape.com/article/227820-overview#a0101|publisher=Medscape Reference|accessdate=19 March 2013|author1=Michael Rajnik|author2=Robert W Tolan|date=13 Sep 2013}} {{open access}}</ref> అడినో వైరస్ (5%),<ref name=Medscape /> హ్యూమన్ రెస్పిరేటరీ సింసిటల్ వైరస్, ఎంటిరో వైరస్, హ్యూమన్ పారా ఇన్ ఫ్లూయెంజా వైరస్, మెటా న్యూమోవైరస్ లు కూడా జలుబుకు కారణం కావచ్చు.<ref name="NIAID2006">{{cite web |title=Common Cold |publisher=[[National Institute of Allergy and Infectious Diseases]] |date=27 November 2006 |url=http://www3.niaid.nih.gov/healthscience/healthtopics/colds/ |accessdate=11 June 2007}} {{open access}}</ref> తరచుగా ఒకటి కంటే ఎక్కువ వైరస్ లు కూడా కారణం కావచ్చు.<ref>Eccles p. 107</ref> మొత్తం మీద జలుబు రావడానికి 200 కి పైగా వైరస్ లు కారణమవుతున్నాయి.<ref name=Eccles2005 />
 
పై శ్వాశకోశ నాళము యొక్క వైరల్ సంక్రమణమే సాధారణ జలుబు. అత్యంత సాధారణంగా సంబంధము గల వైరస్ [[రైనోవైరస్]] (30–80%), 99 తెలిసిన [[సెరోవర్|సెరోరకాల]]తో [[పికోర్నావైరస్]] యొక్క రకం.<ref>{{cite journal | author = Palmenberg AC, Spiro D, Kuzmickas R, Wang S, Djikeng A, Rathe JA, Fraser-Liggett CM, Liggett SB | title = Sequencing and Analyses of All Known Human Rhinovirus Genomes Reveals Structure and Evolution | journal = Science | volume = 324 |issue = 5923 | pages = 55–9 | year = 2009 | pmid = 19213880 | doi = 10.1126/science.1165557 }}</ref><ref>Eccles Pg.77</ref> ఇతరములు: [[కొరోనావైరస్]] (10–15%), [[ఫ్లూ]] (5–15%),<ref name=Eccles2005/> [[మానవ పారాఫ్లూ వైరస్‌లు]], [[మానవ శ్వాశకోశ సిన్‌సిటియల్ వైరస్]], [[అడెనోవిరిడే|అడెనోవైరసెస్]], [[ఎన్‌టెరోవైరసె]]స్, మరియు[[మెటాప్‌న్యుమోవైరస్]] కలిగి ఉంటాయి.<ref name="NIAID2006">{{cite web | title = Common Cold | publisher = [[National Institute of Allergy and Infectious Diseases]] | date = 27 November 2006 | url =http://www3.niaid.nih.gov/healthscience/healthtopics/colds/ | accessdate = 11 June 2007}}</ref> Frequently more than one virus is present.<ref>Eccles Pg.107</ref> మొత్తం మీద 200 లకు పైగా విభిన్న వైరల్ రకాలు జలుబులతో కూడి ఉన్నాయి.<ref name=Eccles2005/>
 
===సంక్రమింపజేయడం===
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు