పంక్తి 6:
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[మార్చి 8]], [[2013]].
* 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు ([https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-Tewiki_10th_Anniversary Wiki 10th Anniversary]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
* 2015లో తిరుపతిలో జరిగిన 11 వ వార్షికోత్సవంలో ([[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations|Wiki 11th Anniversary]]) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
* 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
* [[తెలుగు నాటకము]] రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
* [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు]] ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Pranayraj1985" నుండి వెలికితీశారు