జలుబు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→వైరస్‌లు: శుద్ధి |
|||
పంక్తి 37:
[[శ్వాస మార్గము|శ్వాసనాళిక]] పైభాగం వైరస్ బారిన పడడమే జలుబు. సర్వసాధారణంగా రైనో వైరస్ (30%–80%) ఇందుకు ప్రధాన కారణం. ఇది పికోర్నా వైరస్ అనే జాతికి చెందినది. ఇందులో 99 రకాల సెరోటైప్స్ ఉన్నాయి.<ref>{{cite journal |vauthors=Palmenberg AC, Spiro D, Kuzmickas R, Wang S, Djikeng A, Rathe JA, Fraser-Liggett CM, Liggett SB |title=Sequencing and Analyses of All Known Human Rhinovirus Genomes Reveals Structure and Evolution |journal=Science |volume=324 |issue=5923 |pages=55–9 |year=2009 |pmid=19213880 |doi=10.1126/science.1165557 |pmc=3923423}}</ref><ref>Eccles p. 77</ref> దీని తర్వాతి స్థానంలో కొరోనా (≈15%) అనే వైరస్ ఉంది.<ref>{{cite book|last=Pelczar|title=Microbiology: Application Based Approach|year=2010|isbn=978-0-07-015147-5|page=656|url=https://books.google.com/books?id=xnClBCuo71IC&pg=PA656}}</ref><ref>{{cite book|last=medicine|first=s cecil|title=Goldman|publisher=Elsevier Saunders|location=Philadelphia|isbn=978-1-4377-2788-3|page=2103|url=https://books.google.com/books?id=Qd-vvNh0ee0C&pg=PA2103|edition=24th}}</ref> ఇంకా ఇన్ ఫ్లూయెంజా వైరస్ (10%–15%),<ref name=Medscape>{{cite web|title=Rhinovirus Infection|url=http://emedicine.medscape.com/article/227820-overview#a0101|publisher=Medscape Reference|accessdate=19 March 2013|author1=Michael Rajnik|author2=Robert W Tolan|date=13 Sep 2013}} {{open access}}</ref> అడినో వైరస్ (5%),<ref name=Medscape /> హ్యూమన్ రెస్పిరేటరీ సింసిటల్ వైరస్, ఎంటిరో వైరస్, హ్యూమన్ పారా ఇన్ ఫ్లూయెంజా వైరస్, మెటా న్యూమోవైరస్ లు కూడా జలుబుకు కారణం కావచ్చు.<ref name="NIAID2006">{{cite web |title=Common Cold |publisher=[[National Institute of Allergy and Infectious Diseases]] |date=27 November 2006 |url=http://www3.niaid.nih.gov/healthscience/healthtopics/colds/ |accessdate=11 June 2007}} {{open access}}</ref> తరచుగా ఒకటి కంటే ఎక్కువ వైరస్ లు కూడా కారణం కావచ్చు.<ref>Eccles p. 107</ref> మొత్తం మీద జలుబు రావడానికి 200 కి పైగా వైరస్ లు కారణమవుతున్నాయి.<ref name=Eccles2005 />
=== సంక్రమింపజేయడం ===
రైనో వైరస్ ల వల్ల వచ్చే జలుబు లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజులు ఎక్కువగా సంక్రమిస్తాయి. తరువాత నుంచి సంక్రమణం కొద్దిగా మందగిస్తుంది.<ref name="contagiousness">{{cite journal|title=Contagiousness of the common cold|author1=Gwaltney JM Jr|author2=Halstead SB}} Invited letter in {{cite journal|title=Questions and answers|journal=Journal of the American Medical Association|date=16 July 1997|volume=278|issue=3|pages=256–257|url=http://jama.ama-assn.org/content/278/3/256|accessdate=16 September 2011|doi=10.1001/jama.1997.03550030096050}} {{closed access}}</ref>
===వాతావరణము===
|