"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా [[భక్త ప్రహ్లాద]]తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.
 
ఈ కాలంలో ప్రతిభను కనపరచిన [[తెలుగు సినిమా దర్శకులు|దర్శకులలో]] కొందరు సి.పుల్లయ్య ([[లవకుశ]]), సిహెచ్.నరసింహారావు([[సీతా కళ్యాణం]]), హెచ్.వి.బాబు ([[కనకతార (1937 సినిమా)|కనకతార]]), పి.పుల్లయ్య([[శ్రీవెంకటేశ్వరబాలాజీ|తిరుపతి మహాత్యంవెంకటేశ్వర మహాత్మ్యం]]), సిహెచ్.నారాయణ ([[మార్కండేయ]]).
 
==వాణిజ్య వైఖరి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1963092" నుండి వెలికితీశారు