బాలాజీ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
[[దస్త్రం:Balaji alias venkateswara mahatyam.jpg|thumb|left|300px|తిరుపతి వెంకటేశ్వర మహత్యం సినిమా గురించి పత్రికలో ప్రకటన]]
==పాటలు, పద్యాలు==
# ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు
# ఇదియే సమయమురా బ్రోవ ఇందిరేశా వెంకటేశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
# ఎంత కోరనోము నోచి యీ యిలను జన్మమెత్తితినో ( పద్యం ) - శాంతకుమారి
# ఎంతటి వాడో యెన్నకిట్నుడు ఆ రాభణుని సంపేడు - ఓ. గోపాలరెడ్డి బృందం
# ఎన్ని నోములు నోచికన్నాము నిన్ను అత్తవారింటికి -
# ఎన్నిజన్మంబులకునైన యింక మీకు ప్రాణసతి ( పద్యం ) - రాజేశ్వరి
# ఏ దరి గానక ఏకాకినిగా అకటా నా విధి వ్రాసేగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# ఒంటివాడను జగమెల్లనునికిపట్టు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# కాటుకనీటిసోన తెలి గన్నుల జారనిరస్తభూషవై ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# కావరే నా సతిని కనికరము జూపరే - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజేశ్వరి
# కావవే మాతా సుజాతా సాదుమానస శోభితా - శాంతకుమారి
# కృపజూపవా దేవా కరుణామయా కృష్ణా - శాంతకుమారి
# గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్లి సూడ - వి.వి. రమణరావు
# చిన్ని పాపడు తన్నిన చివురుటడుగు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# తమ్రోదర ద్యుతిపరాజిత పద్మరాగౌ ( శ్లోకం ) - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
# తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# దీనజనపోషణా ఓ దేవా దారియేది నీ దరిజేర - నెల్లిమేర్ల సూర్యనారాయణ
# దేవా నీదు లీల తెలియన్ తరమా భువనాతీత - బండారు వెంకటేశ్వర్లు
# నిను గనజాలితినిగా నే మురళీ లోలా - రాజు
# నిన్ను గాంచిన దాది యో అన్నుమిన్న ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# నీదు కోర్కె దీరునే చెలి నిజమిది నమ్మగదే - సంజీవకుమారి
# నీదు మోహనతను రమణీయకంబు గాంచి ( పద్యం ) - సంజీవకుమారి
# పతికృత మహాపరాధవిపన్నచిత్తమేమో ( పద్యం ) - రాజేశ్వరి
# పాలకుండవంటి మేలు సంసారంబు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# పొనరుతు వందనంబు ఋషిపుంగవ నేడు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
# ప్రభో వేగరారా ప్రేమస్వరూపా నా భాగ్యరాశి - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
# ప్రేమసుధారసపానమేగాదా భావము రంజిల్లగా - రాజేశ్వరి
# బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు ( పద్యం ) - బి. సీతారామయ్య
# మంగళంబిదే మాధవ మురారీ సుందరాంగ నిన్ను - బృందం
# మమత వీడరా వెతబాయుమురా హరిపదములే ( తత్త్వం) -
# మాయామోహిత జగతీమిధ్యా మమతను వీడగ -
# ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి
# వేదవేద్యా వెంకటేశా సాధుజన పోశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
 
 
[[వర్గం:పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/బాలాజీ_(1939_సినిమా)" నుండి వెలికితీశారు